19-08-2022, 11:41 AM
Dancer పల్లవి
Intro: నా పేరు మహి. నా వయసు 22 సంవత్సారాలు. నేను పల్లవి ఒకే కాలేజీ, నేను final year చదువుతున్న, పల్లవి 1స్ట్ year చదువుతుంది. మా ఇల్లు పల్లవి సమంత పక్క వీధిలోనే.
కథ:
ఆ రోజు వేసవి సెలవుల తర్వాత మళ్ళీ college reopen అయింది. మేము కాలేజ్ గేట్ దగ్గర ఉన్నాము. అప్పుడేనేను మొదటిసారిగా పల్లవిని చూసాను. తను new admission అని చెప్పింది.
పల్లవి చక అందంగా ఉంది. అలా రోజుకు గడుస్తున్నాయి, నేను పల్లవిని రోజు follow అవుతుంటాను. ఎలాగైనాతనతో అలా షికారుకు వెళ్ళాలి అనిపించేది. పల్లవితో సమయం గడపాలి ఉండాలి అనిపించేది కానీ ఎలాతెలీదు. ఇలా ఉండగా ఒక రోజు college లో కల్టారక్ ఫెస్ట్ అనే ప్రోగ్రాం పెడుతున్నాం అని, ఎవరైనా ఏదైనా చేసేదిఉంటే వల్ల పేర్లు వివరాలు, ఏం చెయ్యాలి అనుకుంటున్నారో చెప్పాలి అని అన్నారు. అది కేవలం ఈ year వచ్చినకొత్తవలకు మాత్రమే. పల్లవి వల్ల స్నేహితులు అందరూ ఎదో ఒకటి చేస్తున్నారు, కొందరు పాడటం, కొందరు డ్రామానాటకాలు, కొందరు మగిక్స్ అలా కాని పల్లవి కి dance చెయ్యాలని ఉంది, కానీ ఇంత తక్వ సమయంలో అంటేకష్టమే అనుకొని దిగులు పడుతుంది.
నేను మా ఫ్రెండ్స్ కాంటీన్ లో ఉన్నాము పల్లవి వచ్చి dull గా కూర్చుంది.
నేను : ఎంటి పల్లవి అలా దిగులుగా ఉన్నావు.
పల్లవి: ఏం లేదు మహి నేను fest లో డాన్స్ చేద్దాం అనుకుంటున్న, కానీ ఇంత తక్వ సమయం లో నాకు డాన్స్ఎవరు నేర్పిస్తారు.
నేను: అవును కదా అయ్యో మరి ఇప్పుడు ఎలా?
పల్లవి: నేను నా పేరు details కూడా ఇచ్చాను చెయ్యక పోతే పరువు పోతుంది.
నేను: చుడు ముందు నువ్వు ఎవరైనా dance నేర్పిస్తారు కనుక్కో. అలా అయితే త్వరగా అవుద్ది.
నేను ఇక ఇంటికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళాక మా ఫ్రెండ్ గాడు పల్లవితో " మహి కూడా dancer ఏ సూపర్ గాచేస్తాడు తెల్సా"
పల్లవి: మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పట్లేదు"?
అంతే పల్లవి నేను bike తీసే ముందు నన్ను ఆపి " నాకు dance నేర్పిస్తా వా" అని అడిగింది. నేను " లేదు చుడుపల్లవి , నికు తెలీదు నేను నికు డాన్స్ నేర్పించడం కుదరదు".
పల్లవి: ఎందుకు కుదరదు?
నేను: అది అర్ధం చేసుకో పల్లవి, నువ్వు girl నేను బాయ్ problem అవుతుంది.
పల్లవి: ఏం కాదు please నాకు నేర్పించేవా
నేను: డాన్స్ నేర్పించడం అంటే నిన్ను అక్కడక్కడ తాకడం జరుగుద్ధి వద్దు పల్లవి మళ్ళీ నువ్వు సరిగ్గా చెయ్యక పోతేనువ్వు ఎవరైనా లేడీస్ నీ చూస్కో.
పల్లవి: అయ్యో నాకంత టైం లేదు మహి please ఎం కాదులే నేనేం ఫీల్ కాను.
నేను ఇక సరే తన ఇష్టం అనుకొని ok చెప్పేశా. Next day నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంది, ఇంట్లో place ఉంధిప్రాక్టీస్ చేస్కోవచ్చు అని చెప్పింది.
నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూస్తే పక్కనే సమంత ఇల్లు, నేను తనని అడిగాను, ఎంటి సమంత ని నువ్వుఎప్పుడైనా చూసావా అని. తను చాల సార్లు చూసాను అని చెప్పింది. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము, building మీద ఓపెన్ ప్లేస్ ఉంది మనం అక్కడ ప్రాక్టీస్ చెయ్యొచ్చు అని మేము పైకి వెళ్ళాము. తనకి చెప్పాను "ఒక పాటselect చేస్కో మనం ఆ పాట మీదా డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం." అప్పుడు తను ఒక పాట చెప్పింది. నేను తనకు వచ్చినడాన్స్ చెయ్యమన్నను. పల్లవి కొన్ని steps చేసింది, దాన్లో ఒకటి బాగుంది, కానీ అది ఈ పాటకి పనికి రాదు.