17-08-2022, 07:42 PM
(This post was last modified: 17-08-2022, 09:06 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
"అలాగే నేను రేపు ఇంట్లోనే ఉంటాను" అన్నాడు ఫోన్ లో రావ్..
"ఎవరండీ" అడిగింది ఆయన భార్య...తరువాత..
"ఇంటి ఓనర్...పక్క కంపౌంద్ ఎవరికో అద్దెకి ఇచ్చారు..." అన్నాడు ఆయన..
వారి పిల్లలు అమెరికాలో సెట్టిల్ అయ్యారు..
రెండో రోజు చిన్న లారీ లో సామాను తో వచ్చాడు ప్రకాష్..
"మీరేనా దిగెది" అడిగాడు రావ్.
"అవునండి...కీ మీ దగ్గర ఉంది ట" అన్నాడు ప్రకాష్.
"పొద్దునే క్లీన్ చేయించాను" అంటూ కీస్ ఇచరు.
ప్రకాష్ అవి తీసుకుని బయటకు వచ్చి తన ఇంటి వైపు నడిచి..గెట్ తీస్తూ "రారా" అన్నాడు కొడుకు తో.
వాడికి నాలుగేళ్లు...వస్తూ "మమ్మి మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటా ము" అడిగాడు...
సౌందర్య ప్రకాష్ ను చూస్తూ "ఏమో" అంది..
లారీ లో వచ్చిన కూలీలు సామాను దింపి వెళ్లిపోయారు..
వంట చెస్తు..."ఇల్లు బాగానే వుంది...సింగిల్ పోర్షన్..వీడిని కాలేజ్ లో చెర్చాలి...దగ్గరలో"అంది.
కొద్దిసేపటికి wifi వాడు వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళాడు..
"సరే నాకు పని వుంది" అని భోజనం చేసి వెళ్ళాడు ప్రకాష్.
సౌందర్య సామాను సర్ది..బయటకి వచ్చి...రావ్ గారి ఇంటికి వెళ్ళింది..
"నేను ప్రకాష్ వైఫ్ ను" అంది నమస్కరం చేసి.
"కూర్చో...ఇల్లు ఎలా వుంది" అడిగారు.
"బాగుంది..పొద్దునే పాలు కావాలీ...అలాగే బట్టలు ఉతకడం కోసం .." అంది.
"మాకు పాలు పొసే వాడికి చెప్తాను..వాడి భార్య...మా ఇంట్లో పని చెస్తుంది..చెప్తాను" అన్నారు.
సౌందర్య తన ఇంట్లోకి వెళ్ళాక..."మంచి అందగత్తె"అనుకున్నారు రావ్.
ఆ రాత్రి ఆలస్యం గ వచ్చాడు ప్రకాష్...
రెండో రోజు పని మనిషి చేరింది..పాలు కూడా వచ్చాయి..
సౌందర్య అడిగింది"నీ పేరు"
"హమీద్..అది నా పెళ్ళాం.." అన్నాడు..
సౌందర్య గిన్నె తెచింది..."ఇదేనా నీ పని"అడిగింది.
"ఇది పొద్దున కొద్ది సేపు..తరువాత ఎదో ఒక పని చెస్తాను" అన్నాడు.
"దగ్గర్లో చిన్న పిల్లల కాలేజ్ ఉందా..మా వాడిని చెర్చాలి" అంది.
పొద్దునే ఫ్రెష్ గ స్నానం చేసి ఉందేమో..సోప్ వాసన..వస్తోంది వాడికి..
"దగ్గర్లోనే ఉంది" అంటూ అడ్రెస్ చెప్పాడు..
సౌందర్య థాంక్స్ చెప్పి వాడు వెళ్ళాక గెట్ వేసి ఇంట్లోకి వెళ్ళింది..
కొడుక్కి హొర్లిక్స్ ఇచ్చి..అప్పుడే లెస్తున్న ప్రకాష్ కి టీ ఇచింది..
గంట తరువాత స్కూ టి మీద కొడుకుని తీసుకు వెళ్ళి కాలేజ్ లో చేర్చి...అటునుండి..తాను పని చేస్తూ వున్న కాలేజ్ కి వెళ్ళింది..
ఆమె చేరి వారం అయ్యింది..గవర్నమెంట్ ప్రైమరీ కాలేజ్..
స్టాఫ్ తక్కువ, ఉన్నవారు రారు...తను క్లాస్ కి వెళ్ళి...పనిలో పడింది..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..