13-08-2022, 08:55 PM
మిత్రమా శృంగార్
మీ మాటలకు నాకు ఈ పద్యం గుర్తుకు వచ్చింది.
" అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!"
మీలా కథలు చదువుతూ వాటి నుండి స్పూర్తిపొంది వారిలోని ప్రతిభను బయటకు తీసి ఎందరికో సంతోషాన్ని కలిగిస్తున్న శృంగార రచయితలందరికి
నాకు తెలిసి ప్రతి ఒక్కరిలో చిన్నవాడో , పెద్దవాడో ఒక రచయిత ఉంటాడు.
వాడికి బయటకు రావడానికి వీలు కల్పిస్తే చాలు , మా అందరికీ
సుఖమే.
మీ కథ కోసం ఎదురుచూస్తున్నాము.
yr):

సుఖమే. మీ కథ కోసం ఎదురుచూస్తున్నాము.
yr):

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)