13-08-2022, 08:52 PM
అప్డేట్ బాగుందండీ.
స్టోరీ పరిది (scope) ని మెల్లగా expand చేస్తున్నారు. మల్లి నుండి, స్వాతి , ముసలోడు, ముసలోడీ ఫ్రెండ్స్, అవసరమయితే ట్యూషన్ మాస్టర్, కాలేజీ ప్రిన్సిపల్. స్పేస్ క్రియేట్ చేసి పెట్టి వుంచుతున్నారు ఫ్లెక్సిబిలిటీ ని బట్టి వాడుకోడానికి. ఎక్సలెంట్ ఐడియా.