13-08-2022, 08:05 PM
ముందుగా అందరికి నా నమస్కారం.గత 5 సంవత్సరాలనుండి నేను మన xossipy స్టోరీస్ కి పెద్ద అభిమానిని. ఇందులోని కథలు చదువుతూ ఎంతో సుఖాన్ని అనుభవించాను. క్రమక్రమంగా నాకు కూడా మంచి కథలు రాయాలని ఉత్సాహం పెరిగింది. ఒక సంవత్సరం క్రితం నా ఫేస్బుక్ లో ఒక కథ రాసాను.దాని పేరు సులోచనచందుల రసిక రామనీయం.అది చదివిన నా ఫేస్బుక్ మిత్రులు చాలా బాగుంది. మన xossipy లో కూడా ఒక కథ రాయొచ్చు కదా అని అడిగారు. అసలు నేను ఆ కథ అంత బాగా రాసానంటే దానికి ముఖ్యం కారణం మన xossipy రచయితలే. వారి రచనలు నాలో ఎప్పటికి నాతోనే ఉంటాయి. మన పాత రచయితలందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మీ రచనలతో నాలాంటి ఎంతోమంది రసికులకి సంతోషాన్ని ఇచ్చారు. మీ స్ఫూర్తి తో నేను ఇక్కడ కథలు రాద్దామనుకుంటున్న మీ ఆశీస్సులు నాకు తోడుగా ఉంటాయని అకాంక్షిస్తున్నాను. నాకు ఎక్కడ పోస్ట్ చేయాలో తెలీదు. మిత్రుడు సరిత్ గారు నాకు సహాయం చేసారు ఆయనకి నా ధన్యవాదములు. ఈరోజు రాత్రి కథ ని ప్రారంభిస్తాను. మీ ప్రోత్సాహం నా పైన ఉంటుందని ఆకాంక్షిస్తూ
మీ
శృంగార్
మీ
శృంగార్