13-08-2022, 05:29 PM
13 Aug 2022 - Update - 2
అలారం మ్రోగింది.. లేచి టీ త్రాగి హాట్ షవర్ తీసుకుని డ్రెస్ మార్చా.. మస్క్ సాండల్ పెర్ఫ్యూం వేసుకుని క్రిందకి వచ్చా.. శ్రీలేఖ లాబీ లో ఉంది.. ఆమెతో పాటు ఆమె కూతుర్లు ఉన్నారు.. నాకు ఇంట్రడ్యూస్ చేసింది.. ఆమె పెద్ద కూతురు డిగ్రీ కంప్లీట్ చేసి మాస్టర్స్ కి ఇక్కడ ట్రై చేస్తుంది.. చిన్న కూతురికి డిగ్రీ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తుంది.. అను, కీర్తి వాళ్ళ పేర్లు.. శ్రీలేఖ కి చెప్పా. Madam, రేపు వీళ్ళిద్దరినీ భారతి దగ్గరికి పంపండి.. ఇద్దరికీ ఏ కాలేజీల్లో కావాలో ఆ కాలేజీల్లో సీట్ వస్తుంది.. ఈ పని నాకు వదిలెయ్యండి అని చెప్పా.. పెద్ద భారం వదిలినట్లు శ్రీలేఖ హస్బెండ్ నన్ను గట్టిగా షేక్ హాండ్ ఇచ్చి థాంక్స్ థాంక్స్ చెప్పాడు.. పిల్లలిద్దరినీ చూస్తూ మీకే కాలేజీ కావాలో డిసైడ్ చేసుకోండి అని చెప్పి బయలు దేరా.. కుమార్ కి మా క్లబ్ తెలుసు.. టైం 6:45 అయ్యింది.. పూజిత ఫోన్.. అందమైన నా తమ్ముడా ఎక్కడ అని అడిగింది.. వస్తున్నా... సుందర సోదరీ 5 మినిట్స్ అని క్లబ్ కి వెళ్ళా.. అప్పటికే ఇంఫర్మేషన్ ఉందేమో నన్ను లోపలికి allow చేసారు.. అక్క నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది.. ఒక పెద్ద హాల్లో మీటింగ్ నడుస్తుంది.. ప్రతి నెలా ఒక ప్రోగ్రాం చేస్తారు.. గ్రామాల్లో వసతులు కల్పించటం, గవర్న్మెంట్ స్కూళ్ళని బాగు చేయించడం, అనాధ శరణాలయాలని అభివృద్ధి చెయ్యడం ఇలా ఎన్నో.. ఆ మీటింగ్ లో చాలా మంది లేడీస్ కొద్ది మంది జెంట్స్ ఉన్నారు.. నన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి మీటింగ్ లో మునిగిపోయారు.. నేను కూడా చాలా ఇంటరెస్ట్ గా పాల్గొన్నా.. నేను కూడా మామయ్య పేరు మీద ఇవన్నీ చెయ్యాలి కదా.. వాళ్ళందరూ నా ఇన్వాల్వ్మెంట్ ని మెచ్చుకున్నారు.. కొన్ని చోట్ల 2 కోట్ల రూపాయల వరకూ కమిట్మెంట్లు కూడా ఇచ్చేసా.. మీటింగ్ అయ్యాక ఒక్కక్కరినీ నాకు పరిచయం చేసింది అక్క.. ఎలా ఉంది? డిఫరెంట్ గా అనిపించిందా అని అడిగింది.. చాలా డిఫెరెంట్ అన్నా.. కొన్ని ప్రాబ్లెంస్ చెప్తున్నప్పుడు అందరి కళ్ళూ చెమర్చాయి.. పూజిత నేను కళ్ళు తుడుచుకోవటం కోటి రూపాయలు ఇవ్వటం గమనించింది.. ఆమె స్నేహితులందరూ మమ్మల్ని చుట్టుముట్టారు.. ఎక్కడి తమ్ముడు.. ఎలా తమ్ముడు.. ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నాడు.. ఇలా.. సిరి, నీలు, మోక్ష, ధన్య, అను, పూమారి, ప్రవల్లిక, ధరణి, హాసిని అందరి మధ్యలో మేము ఇరుక్కున్నాం.. మీటింగ్ అయిపోయింది.. అందరూ డ్రింక్స్ డిన్నర్ కి మూవ్ అవ్వడి... సెపరేట్ గా రాజుతో మాట్లాడుకోండి అని పూజిత ఎస్కేప్ అయ్యింది.. అందరు ఆంటీలతో మాట్లాడుతూ ఒక్కక్కరికీ సమాధానాలు ఇస్తూ ఉంటే డ్రింక్స్ బాయ్ వచ్చాడు... అతనికి నాకేమి కావాలో చెప్పి ఆంటీలని సెలెక్ట్ చేసుకోవటం మొదలెట్టా.. అందరితో కనెక్ట్ అవుతూ ఆంటీలందరినీ లైన్ లో పెట్టుకుంటూ వాళ్ళ నంబర్లు తీసుకున్నా.. బెల్లం మీద ఈగల్లాగా నా మీద ఆంటీలని నేను వాళ్ళని సంభాళించుకుంటూ ఉంటుంటే పూజిత నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది.. మెల్లగా డ్రింక్ గ్లాస్ తో పూజిత దగ్గరికి చేరా.. ఏరా అందరినీ చుట్టేస్తావా.. అందరి నంబర్లూ తీసుకున్నావ్ అంది.. బావ గారు వచ్చారు.. బ్రహ్మచారి అంటే చాలు.. నీ స్నేహితులంతా పడిపోతారు.. మొన్న మా తమ్ముడినైతే గాంగ్ రేప్ చేసారు నీ స్నేహితురాళ్ళు అన్నాడు.. రాజూ జాగ్రత్తగా ఉండు అన్నారు.. నేను నవ్వుతూ ఇక బయలు దేరుతా.. అని బయలు దేరి ఇంటికి వచ్చేసా.. దార్లో అందరికీ థాంక్స్ ఫర్ కంపెనీ మెసేజ్ లు పంపించా.. ఇంటికి వచ్చేసరికి మంచి ఫుడ్ రెడీ... విజయన్, జయంతి, శివపార్వతి వచ్చారు.. అందరం తిన్నాం.. వాళ్ళు వెళ్ళిపోయారు.. ప్రేమ కి చెప్పా.. అన్ని రూముల్లో అన్ని బెడ్ షీట్స్ తీసేసి పాతవి బయట పడేసి, కొత్తవి మార్చేయ్యమని చెప్పా.. హౌస్ కీపింగ్ వాళ్ళతో మొత్తం హౌస్ డీప్ క్లీన్ చెయ్యమని చెప్ప్పా.. మార్చగలిగినవన్నీ మార్చెయ్యమని చెప్పా.. ఎల్లుండి లక్ష్మి జలజ వస్తారు.. ధరణి నుండి రిప్లై వచ్చింది.. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ కలవాలి?