13-08-2022, 12:39 AM
పాఠకులు ఈ రచయితను మన్నించాలి...
కొన్ని అనుకోని పరిస్థితులలో నేను ఈ నెలంతాా ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తోంది... కుటుంబ పరమైన ఓ విషాధ సంఘటన నా పర్సనల్ మరియు ప్రోఫెషనల్ లైఫ్ లో కొన్ని అనివార్య మార్పులకు కారణమైంది. నేను ఆగష్టు ఆఖరి వారంలో తిరిగి ఇంటికి చేరతాను... కావును ఈ నెల రోజుల విరామానికి మీతో పాటూ నేను కూడా చింతిస్తున్నాను.
అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ...
మీ రచయిత.