12-08-2022, 07:29 PM
కథ చదివి అభిప్రాయాలూ తెలిపినందుకు పేరుపేరునా అందరికి ధన్యవాదాలు. నా కథ మీ అందరికి ఆనందాన్ని ఇవ్వడం నాకు సంతృప్తినిచ్చింది.
"మగువ మాయ" కి మూడో అధ్యాయం కూడా ఉంది, అది రాయడానికి కొంత సమయం పడుతుంది. మూడో అధ్యాయం పూర్తిగా ఊహాజనితం, అందులో శృంగారం శాతం తక్కువగా ఉంటుంది. ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని రాస్తాను. మళ్ళి ఒక చక్కటి రచనతో మీ ముందుకు వస్తాను.
ధన్యవాదాలు,
Moodyfyed.