10-08-2022, 06:22 PM
(28-07-2022, 10:41 AM)Thorlove Wrote: అసలు ఎలా రాస్తావు బ్రో ఇలా....కేక కెకో కేక.......నిజంగా మీ ఓపికకి ........
మొత్తానికి స్వయంవరం కాకుండానే వల్లిదరిని ఒకటి చేసేసారు...సూపర్ బ్రో.....ఇంకా ఆ చిలుక పెరు తన మాటలు చాలా బాగున్నాయి బ్రో.....
అప్డేట్ కి ధన్యవాదాలు
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు .