09-08-2022, 07:27 PM
(09-08-2022, 05:49 PM)kummun Wrote: Good one..... కానీ తను ఎందుకు వెళ్ళిపోతానని అన్నాడో చెబితే బాగుండేదనిపించింది.
ఈ కథనే కాదు ఇంతకుముందు కథల్లో కూడా రవి తన మనసులో ఏవేవో అనుకుంటాడు కానీ బయటకి చెప్పకుండా అలాగే ఉండిపోతాడు.![]()
చాలా ధన్యవాదాలు Kummun గారు,
మీరు కామెంట్ లో తెలిపిన విషయం గురించి నేను ఆలోచించాను . అలా జరుగుతూ ఉంటే సరిచేసుకుంటా . అందుకు మీ నుంచి చిన్న సాయంకావాలి , నాకు ఒక సందేహం వచ్చింది , ఆ విషయం గురించి మీకు తెలియజేస్తూ మీకు ప్రైవేట్ గా మెసేజ్ చేస్తాను. గమనించండి.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)