08-08-2022, 07:09 PM
భలే రాసారు moodfyed గారు...కథలో హీరో సంగతి వదిలేయండి, చదువుతున్న నాకు అసలేంటో నిజమేంటో తెలియకుండా పోయింది...సమకాలీన జీవితంలోని complexity ని, వాళ్ళ కోరికలను (ఇలా ఉండాలి అనుకుని ఉండలేక పోతున్నందుకు మత్తుకు బానిసై మరో ప్రపంచం సృష్టించుకుని అందులో గడుపుతున్న జీవితాలను) చూపెడుతూ, విరుద్ద భావాల మద్య తలెత్తే ఘర్షణవల్ల పెరిగిపోతున్న anxiety, pressure, stress levels touch చేస్తూ....అసలు ఎలా రాసారు బ్రో... వైరుద్యంగా చాలా చాలా బావుంది.
: :ఉదయ్