Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Deniki mere pettandi
#1
అది నేను ఇనేర్ చదువుతున్న రోజులు …….
మాది చాల పద్ధతిగల కుటుంబం మా నాన్న గారు కృష్ణ పెద్ద రైతు..మాకు చాల డబ్బు వుంది… మా నాన్నగారికి ఊరులో మంచి పేరు వుంది ఊరు ఊరు అంత మా నాన్నగారి మాటకు మంచి గౌరవం ఇచ్చెవారు ఇంకా మా అమ్మ ఇంటిలోనే వుంటుంది ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటూ గుడికి తిరగటం మమ్మల్ని చూసుకోవటం తప్ప తనకి ఇంక వేరే ద్యాస వుండేది కాదు.
ఇంకా కృష్ణ గారి అబ్బయి అంటే మనకి అదే విదంగా గౌరవం ఇచ్చేవారు.
నేను ఎప్పుడు మా నాన్నగారికి చెడ్డ పేరు తీసుకురాలేదు. నన్ను అల పెంచారు మా నాన్న.
మా ఇంటిలో నాన్న అమ్మ ,చిన్నన్న పిన్ని,నాన్నమ్మ,నేను అక్క వుంటాం
నేను పదోతరగతి వరకు మా ఊరులోని కాలేజ్ లో చదువుకున్న…..so నేను చాల బుడ్డిగ వునేదేవాడిని.!!!
నేను ఎంత బుద్దిగా వుండేవాడినో అల్లరి కూడా అలాగే చేసేవాడిని…!!
ఇంకా గొడవలు అంటే నేను ఎవ్వరితో పెట్టుకోలేదు కానీ మా అక్కని ఏడ్పించిన వాడి ముక్కు పగలకోట్టాను ఇంకా నా ఫ్రండ్ కోసం ఇంకోదకిని కొట్టాను.
మా కాలేజీ ఇంటినుంచి 20కి.మీ నేను కాలేజీకి బస్సు లో వెళ్తాను
నాకు కాలేజిలో జాయిన్ అవ్వాక చాల స్వేత్చ దొరికింది పైగా వేరే వూరు అక్కడ నేను ఎవరకి తెలియదు అవి అన్ని నాకు కొత్త దైర్యాన్ని ఇప్పటివరకు నేను చెయ్యని పనులు చెయ్యటానికి అవకాసం ఇచ్చాయి …!!
కాలేజీ కి వెళ్ళేంత వరకు నేను చలా పద్ధతిగా ఉండేవాడిని…కాలేజీ లో జాయిన్ అవ్వక నా జీవితం మొత్తం మరిపాయింది.
ఫస్ట్ డే కాలేజ్ ర్యాగింగ్ తో మొదలయిoదీ
సెకండ్ డే కూడా ర్యాగింగ్ చేస్తున్నప్పుడు కలిసారు నా దోస్తులు.
దేవుడు మన జీవితం లో కొంతమందిని ఎందుకు కలుపుతాడో ఎందుకు విడగోడతాడో ఎవ్వరకి తెలియదు
కాలేజీలో నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రండ్స్ ఒకడు సందీప్ ఇంకొకడు నరేష్,
వీళ్ళు పరిచయం అవ్వకపోయి వుంటే నా లైఫ్ ఇంకొక విదంగా వుండేది.
సందీప్ వేరే ఊరు రూమ్ తీసుకుని ఉంటున్నాడు … వాళ్ళ న్నాన్న గౌర్నమేంట్ ఎంప్లొయ్ అమ్మ హౌస్ వైఫ్.
ఇంకా నరేష్ లోకల్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ మ్యాన్
సినియోర్స్ చాల ఎక్కువ చేస్తున్నారు.
మాలో ఓపిక నశించింది
నేను తిరగబడ్డ నాతో పటు సందీప్,నరేష్ కూడా నిలబడ్డారు.
సీనియర్స్ తో గొడవ మా ఫ్రండ్ షిప్ ని ఇంకా పెంచింది.
గొడవ జరిగితే ముందు నా దెబ్బ పడాలి అది నా పాలసీ. మొత్తానికి సీనియర్స్ ని ఎదిరించి నిలబడ్డం తరువాత కాలేజీ లో మాదే రెబల్ బ్యాచ్ మా జోలికి ఎవ్వరు వచ్చెవారు కాదు. కాలేజీ మొత్తనికి మేము ముగ్గురుం అంటే హడల్.
నేను అమ్మాయిల విషయంలో కొంచెం వీక్ అని చెప్పాలి
సందీప్ అయితే చెప్పుకోనక్కర్ లేదు వాడి కన్ను పడింది అంటే దానిని ఎక్కలిసిందే.
కాలేజీ మొత్తం పిచ్చ కలరింగ్ తో కళకళ లాడి పోతుంది.
[+] 2 users Like a60008515's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Deniki mere pettandi - by a60008515 - 07-08-2022, 02:26 PM
RE: Deniki mere pettandi - by Paty@123 - 07-08-2022, 02:32 PM
RE: Deniki mere pettandi - by sarit11 - 07-08-2022, 03:48 PM
RE: Deniki mere pettandi - by a60008515 - 07-08-2022, 07:52 PM
RE: Deniki mere pettandi - by a60008515 - 07-08-2022, 07:53 PM
RE: Deniki mere pettandi - by a60008515 - 07-08-2022, 07:53 PM
RE: Deniki mere pettandi - by Shafe - 07-08-2022, 09:02 PM
RE: Deniki mere pettandi - by Sachin@10 - 07-08-2022, 09:25 PM



Users browsing this thread: