06-08-2022, 09:10 PM
(06-08-2022, 07:16 PM)matured man Wrote:6 ఆగస్ట్ అప్డేట్ 1
ఫాక్టరీకి బయలుదేరి వెళ్ళే ముందు ఇంటి సెక్యూరిటీ కి చెప్పి వచ్చా.. రాజారాం అనే అతను వస్తాడు.. నాకు అన్న గారు అవుతారు.. లోపల ఉన్న సుభాషిణి గారికి గానీ సుధ గారికి గాన్నీ ఇంఫర్మేషన్ ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళండి అని.. కంపెనీకి వెళ్ళే సరికి అంతా ప్రశాంతంగా ఉంది.. అరవింద వచ్చి సార్ మీకోసం వనిత వెయిట్ చేస్తుంది పంపమంటారా అని అడిగింది? ఎవరు మన వనితా అని అడిగా అవును సార్.. మీతో పర్సనల్ గా మాట్లాడాలంట.. అలాగే మన కంపెనీ ఫస్ట్ ఎంప్లాయీ కందసామి మిమ్మల్ని కలవాలని వచ్చాడు అంది.. నేను వెంఠనే లేచి బయటకి వచ్చి కందసామిని చూసా.. అతను లేచి నమస్కారం పెట్టాడు.. నేను అతన్ని వారించి మీరు నాకు నమస్కారం పెట్ట కూడదు అని చెప్తూ చేతులు పట్టుకుని క్రిందకి దించి కూర్చో మని నేనూ కూర్చున్నా.. అరవింద, ప్రియాంక అక్కడికి వచ్చారు.. అతను మామయ్యకి బాగా దగ్గర.. వ్యాపారం ప్రారంభం చేసినప్పటి నుండి కందసామి, జనార్థనన్ మామయ్యతోనే ఉండే వారు.. జనార్థనన్ ఇలా చేసింది ఇతనికి జీర్ణం కాలేదు.. మామయ్యది హత్య అవటంతో ఇతని బాధ వర్ణనాతీతం.. నేను స్వాంతన వచనాలు పలికి అరవింద తో కలిసి మామయ్య పేరు మీద కంపెనీ వర్కర్లకి ఇల్లు కట్టే ప్రోగ్రాం లో సహాయం చెయ్యమని చెప్పా.. కాఫీ త్రాగించి పంపేసా.. కందసామి రిటైర్ అవ్వటానికి ఇంకా కొంత కాలం ఉంది.. 20 వయసులో కంపెనీ లో చేరాడు.. ఇప్పుడు 52 వయసు.. మామయ్యకి హెల్పర్ గా అంటే ఆ కాలం ఆఫీస్ బాయ్ గా చేరి ఇప్పుడు ఫోర్ మాన్ గా ఉన్నాడు.. కానీ మామయ్య ఇతనిని చాలా సంప్రదిస్తాడు.. అతను వెళ్ళాక వనితని అక్కడే బయట కలిసి లోపలికి రా.. నీకు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వాలా అని అడిగా.. మెల్లగా లోపలికి వచ్చి కూర్చుంది.. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్.. నా బిడ్డని మోస్తున్నాని తనని తల్లిని చేసినందుకు థాంక్స్ చెప్పింది.. అలాగే ఆమెకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చినందుకు తనని గుర్తు ఉంచుకున్నందుకు థాంక్స్ చెప్పింది.. తనని పరంజ్యోతి వాళ్ళు ఎలా వేధించారో చెప్పింది.. అరవింద, ప్రియాంక కూడా ఇప్పుడు లోపలికి వచ్చారు.. నాకు ఆల్రెడీ భారతి, అరవింద ఈ విషయాన్ని ముందే చెప్పారు.. వాళ్ళకి భయపడి కంపెనీకి రావటం లేదని ఇకపై మీరు ఒప్పుకుంటే వస్తానని చెప్పింది.. అరవిందకి భారతికి ప్రియాంకకి చెప్పి వనితని జాయిన్ అవ్వమని చెప్పా.. కల్నల్ కి ఫోన్ చేసి వనితని కంపెనీలో తీసుకున్నామని సర్వీస్ కంటిన్యూ చెయ్యమని చెప్పా.. వనిత రాని రోజులన్నీ లీవ్ గా పరిగణలోకి తీసుకుంటారు.. వనిత నేను భారతి రూంకి వెళ్ళాం.. అరవింద ప్రియాంక వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆగిపోయారు.. హేమని బయటకి పంపించి వనితకి భారతికి అరవిందకి మంచి మొగుడిని చూడమని చెప్పా.. కల్నల్ ఫోన్ చేసాడు.. నా రూం దగ్గర ఉన్నాడు.. భారతి రూంకి రమ్మంటే వచ్చి తటపటాయిస్తున్నాడు.. చెప్పండి కల్నల్ పరంజ్యోతి వాళ్ళకి బెయిల్ వచ్చింది.. అదేనా చెప్పబోతున్నారు అని అడిగా... అవును వాళ్ళు బయటకి వచ్చారు.. మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు.. కల్నల్ మీరు మరీ సార్.. వాళ్ళు ఇప్పుడు కోరలు పీకేసిన పాములు.. కుటుంబం లోనే వాళ్ళకి వాల్యూ లేదు.. మమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళకి ఉరి శిక్ష పడుతుంది.. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? కక్షతో కాలి పోవటానికి? అన్నా నవ్వుతూ.... కాసేపాగితే వాళ్ళు నన్ను చూడటానికి వస్తారు.. గేట్లో చెప్పండి అని చెప్పా.. కల్నల్ బిత్తర పోయాడు.. వనిత భారతి వణికి పోయారు.. నేను చెప్పా.. ఈ రోజు వాళ్ళు వస్తారు మీకు క్షమాపణ అడుగుతారు.. వెయిట్ చెయ్యండి అని చెప్పా.. అరవింద నా రూంలో ఉన్న నా మొబైల్ తీసుకుని వచ్చింది.. నాన్న గారి కాల్ గమనిస్తున్నావా అని అడిగారు.. ఆ అని చెప్పా.. అమ్మాయి వాళ్ళు బయలు దేరుతున్నారు అని చెప్పారు.. లక్ష్మి ఇక్కడికి వస్తుంది.. నా నోట్లో నీళ్ళు ఊరినాయ్.. సుభాషిణి వదిన ఇంటి నుండి ఫోన్.. రాజారాం గారు వచ్చారంట.. ఇంటికి వెళ్దాం అని వాళ్ళు బయలుదేరుతున్నారని చెప్పింది.. అలాగే వెళ్ళండి అని రాజారాం కి ఫోన్ ఇవ్వమన్నాను.. ఆయనతో చెప్పా రెండు రోజులు ఉండి వెళ్ళండి.. వెళ్ళాలనుకుంటే శ్రీనివాసన్ గారితో ఒక మాట చెప్పి బయలు దేరమని చెప్పా.. కానీ సుధ ని మాత్రం ఇక్కడే ఒక వారం ఉంచమని చెప్పా.. ఇక వాళ్ళు వెళ్ళరు అని నాకు తెలుసు.. గ్రూప్ లో మెసేజ్ లు.. పరంజ్యోతి, మామయ్యలు, జనార్థనన్ అందరూ కంపెనీకి వచ్చారు.. నేరుగా నా రూంకి వచ్చారు.. సెక్రెటరీలు భయం తో ఉన్నారు.. కల్నల్, కెప్టెన్ వర్గీస్ వీళ్ళని కవర్ చేస్తున్నారు.. వచ్చి నమస్కారాలు అయ్యాక వాళ్ళు క్షమాపణలు చెప్పారు. చూడండి మామయ్యలూ.. నాకూ ఈ మామయ్యకి అంత అనుబంధం లేదు.. మొత్తం జీవితంలో రెండు సార్లు వచ్చాను.. మీరు క్షమాపణలు అడగాలంటే అమ్మని అడగండి.. ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో ఆమెకి మాత్రమే రక్త సంబంధం ఉంది.. అని చెప్పా.. నా భార్యని, ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేసినందుకు నన్ను క్షమాపణలు అడిగారు.. కాఫీ కాదు కదా మంచి నీళ్ళు కూడా వాళ్ళకి ఆఫర్ చెయ్యలేదు.. నేనేమీ మాట్లాడక పోవడం తో వాళ్ళు లేచి వెళ్ళి పోయారు.. వెళ్తూ అరవిందకి చేతులు జోడించి సారీ చెప్పారు.. వనిత భారతి వాళ్ళకి కనపడలేదు... వీళ్ళు వచ్చారని కంపెనీలో తెలిసి మషీన్ ఆపరేటర్లు అంతా బయటకి వచ్చి వాళ్ళ మీద పరమ నీచంగా నినాదాలు చేసారు.. వాళ్ళు మా కంపెనీ మెయిన్ గేట్ దాటాక కల్నల్ లోపలికి వచ్చాడు.. నేను వాళ్ళని ట్రీట్ చేసిన విధానం కరెక్ట్ అని ఆయనకి అనిపించిందని చెప్పాడు.. అలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సెక్రెటరీలందరినీ పిలిచి శివనాడార్ కి ఫోన్ చేసి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పా.. ఇది 3 రోజుల కండిషనల్ బెయిల్ మాత్రమే అని.. ఎటువంటి కార్య కలాపాలు చేసినా చెల్లవనీ, సెక్యూరిటీ అధికారి కనుసన్నలలోనే ఉంటారనీ చెప్పారు.. బెయిల్ కండిషన్ ప్రకారం వాళ్ళు ఇంటిని దాటి బయటకి రాకూడని, ఇక్కడికి వచ్చినట్లు తెలిస్తే బెయిల్ కాన్సిల్ చెయ్యొచ్చని చెప్పారు.... 3 రోజుల తర్వాత కస్టడీలోకి వెళ్ళిపోతారనీ చెప్పారు.. ఎందుకు ఈ బెయిలు ఇచ్చారో అని నాకు అర్థం అయ్యింది.. అయినా అందరికీ ప్రొటెక్షన్ ఇస్తానని శివనాడార్ చెప్పారు.. లంచ్ అయ్యాక, కల్నల్ కి చెప్పా నేను ప్లాంట్ 4 కి వెళ్తున్నా మీరు కూడా మీ అసిస్టంట్ తో రండి అని.. పరమేశ్వరన్, రాజేంద్రన్ ని అక్కడి రమ్మని చెప్పి నేను నా కార్లో ఒక్కడినే బయలుదేరా.. అందరూ నన్ను ఒక్కడినే వెళ్ళద్దు అని వారించారు.. నేను బయలుదేరా.. ప్లాంట్ 4 కి వెళ్ళే సరికి అనిత నన్ను రిసీవ్ చేసుకుంది.. కల్నల్ రాజేంద్రన్ ఇంకా ఆన్ ది వే.. బోర్డ్ రూంలో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కాఫీ త్రాగుతూ అనితతో ముచ్చట్లు పెట్టుకుని ఆమె అందాన్ని కాసేపు పొగిడా.. లోకనాథన్ తో ప్రొడక్షన్ లెవెల్స్ మాట్లాడి లోకనాథన్, అనిత, నేను కలిసి ప్లాంట్ కి వెనకాల ఉన్న లాండ్ లో కొత్త షెడ్ ఎక్కడ కట్టాలో నిర్ణయించాం.. ఇంతలో రాజేంద్రన్ వాళ్ళు వచ్చారు.. అందరం ఆ ప్లేస్ చూసిన తర్వాత ఆ ప్లాంట్ వర్కర్ లకి ఇల్లు ఎక్కడ కట్టాలో రాజేంద్రన్ ప్రపోజ్ చేసాడు.. కల్నల్, లోకనాథన్ అందరూ అందుకు సమ్మతించారు...కల్నల్ అనిత ఆ పని చూసుకుంటారని రెగ్యులర్ గా నాకు అప్డేట్స్ ఇవ్వమని చెప్పి అక్కడినుండి బయలు దేరి ఇంటికి వచ్చేసా..అప్పటికి టైం 6:30 PM అయ్యింది.. దారిలో శ్రీనివాసన్ కి ఫోన్ చేసా అతను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు.. రాజారాం ని శ్రీనివాసన్ సెట్ చేసాడు.. ఇంటికి వెళ్ళాక స్నానం చేసి వచ్చేసరికి రాజా రాం శ్రీనివాసన్ వెనకాల ఉన్న టేబిల్ కింద డ్రింక్స్ సెట్ చేసుకుని ఉన్నారు.. పెద్ద వాళ్ళు బార్ రూం లో ఉన్నారు.. అక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ ఇంకో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది.. రాజారాం అమ్మ అదే సుధ వాళ్ళ అమ్మ రాజారాంని ఆపకుండా తిడుతుంది.. వాడిని జైల్లో వేస్తే నువ్వెందుకు పనులు మానుకుని వచ్చావు? వాడు ఇప్పుడు బయటకి వచ్చేసాడు.. నీకెందుకు ఈ యవ్వారాలన్నీ.. అంటూ పరంజ్యోతిని, రాజా రాంని తిడుతుంది.. పరంజ్యోతి ఈమెని వయసులో నొక్కాడో తొక్కాడొ కానీ ఈమెకి కాలి పోతుంది.. ఆమె హస్బెండ్ పట్టించుకోవటం లేదు.. రాజారాం తెచ్చిన మంచి ఫారిన్ సరుకు ఎక్కిస్తున్నాడు.. నేను వెనక్కి వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఒకరి తర్వాత ఒకరికి 25mg వేసేసా.. ఈ రాత్రికి సుభాషిణిని రాజా రాం వాయించాలి అని.. సుధ తను ఎలా తింటుందో ఎలా బరువు తగ్గుతుందో అన్నయ్యకి చెప్పింది.. రాజారాం కొంచెం ప్రసన్నం గా మారాడు.. శ్రీనివాసన్ రాజారాం కి రూం లో ఉన్న వసతులు చెప్పాడు లాగా ఉంది.. అందరం డిన్నర్ పూర్తి చేసాక ఎవరి రూం లో వాళ్ళం పడుకున్నాం.. ఈరోజు 4 జంటలు.. నేను, సుధ మాత్రం విడిగా పడుకున్నాం.. పడుకోగానే నాకు నిద్ర పట్టేసింది.. లేచేసరికి 6:30 అయ్యింది.. రాజారాం శ్రీనివాసన్లు సుభాషిణి అరుణ లని బాగా వాయించినట్లున్నారు కొంచెం లేట్ గా బయటకి వచ్చారు.... అంతా గందర గోళంగా ఉంది.. పరంజ్యోతి, మామయ్యలు అందరూ రాత్రి ఆ క్లబ్ కి వెళ్ళి తాగి నీ మూలంగా ఈ పరిస్థితి అంటే నీ మూలంగా అని ఒకరిని ఒకరు తిట్టుకొని కొట్టుకుని ఒకరిని ఒకరు కాల్చేసుకున్నారు.. ఇద్దరూ చచ్చారు.. పరంజ్యోతి తనకి తానే కాల్చేసుకున్నాడు.... అని అక్కడ ఉన్న స్టాఫ్ మరియు సర్వర్ లు చెప్పారు.. సెక్యూరిటీ ఆఫీసర్లతో హోరెత్తి పోతుంది.. ఎందుకు బెయిల్ ఇచ్చారుతో మొదలయ్యి రక రకాల డిబేట్ లు జరుగుతున్నాయి.. సుధ వాళ్ళ అమ్మ, అరుణ వాళ్ళ అమ్మ ఇద్దరూ బాగా సంతోషించిన వాళ్ళలో ఉన్నారు.. రాజారాంకి అప్పటి వరకు పరంజ్యోతి మీద ఉన్న గౌరవం అంతా పోయింది.. నాన్న గారికి వీడియో కాల్ చేసి విషయం చెప్పా.. నాన్న గారు నా కళ్ళలోకి చూసారు.. ఇద్దరం కళ్ళతో మాట్లాడు కున్నాం.. లక్ష్మి వాళ్ళు రావటం ఒక రోజు postpone చేసాం.. ఇంట్లో అందరూ పరంజ్యోతి, మామయ్యల ఇంటికి బయలుదేరారు.. సంతాప సభ ఏర్పాటు చేస్తున్నారు.. నేను రాను అని చెప్పా.. అందరూ బయలుదేరారు.. నేను స్నానం చేసి కంపెనీ కి వెళ్ళా..
లేట్ ఐనా 2 అప్డేట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు