25-05-2019, 11:22 PM
ఇంత పెద్ద సైట్ మెయింటైన్ వాల్ల డబ్బులతో చేస్తున్నారు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు శృంగార ప్రేమికులకు. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు కొంత మనీ పే చేసి జాయిన్ అవ్వమని ఆప్షన్ పెడితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అడ్వార్దిజెమెంట్స్ కూడా add చేసుకోవొచ్చు. మనీ మరి ఎక్కువ కాదు. ముందు వాట్సాప్ లాగా 50/-per ఇయర్ అని పెట్టి ట్రై చేయండి. సక్సెస్ అవుతుంది అని నా అభిప్రాయం