25-05-2019, 11:18 PM
మీరు చెప్పింది కరెక్ట్ అన్నెపు గారు.
ఇప్పటికే మన అడ్మిన్స్ సైట్ కోసం చాలా Invest చేసి ఉంటారు.
Source లేనిదే వాళ్ళు కూడా Spend చెయ్యలేరు.
కాబట్టి రైటర్స్ కి మనీ అంటే కష్టమే అని నా ఉద్దేశం.