25-05-2019, 10:46 PM
చాలా కరెక్ట్గా చెప్పారు నాని గారు. నా ఉద్దేశం కూడా అదే. కామెంట్స్ ఉండాలి. లైక్ dislike ఉంటే కొత్తగా జాయిన్ ఐనా వాళ్ళకి చక్కగా అర్ధం అవుతుంది ఏ కథ ఎలా ఉంటుందో అనేది.
నేను ముందు కొన్ని అసంపూర్తి కథలు చదివాను. తర్వాత అప్డేట్ లేదు. ఇంకా నెక్స్ట్ ఏమైందో అనే క్యూరియాసిటీ అలాగే మిగిలిపోయింది. ఇలా ఐనా వేరేవాళ్లకి కాకుండా ఉంటుంది నా సలహా మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదములు