05-08-2022, 05:34 PM
(05-08-2022, 05:21 PM)Uday Wrote: బ్రహ్మి ఫోటో సరేగాని తరువాతే కాస్త కష్టమనిపించింది బ్రో...జస్ట్ కిడ్డింగ్Nee comments batti chustunte
భలే భలే...అయినా మనది ఏమైనా ట్రాక్ లో నడిచే కథలా, ట్రాక్ పైన నడిచేవి కదా![]()
అప్డేట్ విషయానికి వస్తే, చదువుతుంటే నా చిన్నప్పుడు అంటే 5వ, 6 వ తరగతులలో ఉన్నఫ్ఫుడు జరిగిన విషయాలే గుర్తుకొచ్చాయి. చదివిందేమో పల్లెటూళ్ళలో, సెక్స్ జ్ఞానం బాగా దొరుకుతుంది, కలుగుతుంది నా అనుభవంలో. ఆడవాళ్ళ స్నానాల దగ్గరినుంచి, ఊర్లో ఎవడు ఎవరి కొంపలో దూరుతున్నాడు, ఎవరు ఎవర్ని వుంచుకున్నారు..ఆ వయసులో భలే ఇంటెరెస్టింగా ఉండే[b]వి...అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకుంటే వాళ్ళ పొత్తికడుపు కాస్త ఎత్తుగా కనిపిస్తే ఎందుకలా ఉంది అంటే ఒక బాల జ్ఞానేస్వరుడు ముందుకొచ్చి రేయ్ మామా మనలాగే దీనికి లేచిందిరా, చా అలాఏం కాదు ఇంకా ఏం చెప్తాడో అన్న కుతూహలంతో చూస్తుంటే, అవున్రా మాయమ్మ మీదొట్టు, మనది బైట ఉంటుంది కదా అందుకే పొడుగ్గా అవుతుంది, వాళ్ళకేమో లోపల ఉంటుందికదా అది ఉబ్బుకుని అలా పెద్దగా అవుతుంది అంటూ జ్ఞానం పంచుకునేవాళ్ళం. మాతో పోల్చుకుంటే తరుణ్ ఆ వయసుకి, తరగతికి కాస్త బాగా వెనక పడున్నాడు తొందరగా జ్ఞానాన్ని ప్రసాదించు బ్రో..[/b]
అప్డేట్ మాత్రం సూపరు కాకపోతే బాద ఏంటంటే ఇలా కొద్ది కొద్దిగా వాయిదాల పై చదవాలి అంటేనే నిరుత్సాహంగా ఉంటుంది, అయినా చేసేదేముంది...మీ కష్టం మా ప్రాప్తం..కొనసాగించు "నాదొకతీరు" బ్రో
నీలో రైటర్ క్వాలిటీస్ pushkalamgaa unnai Guru.... any way thankyou for ur support