05-08-2022, 04:33 PM
(04-08-2022, 08:33 PM)Mahesh12345 Wrote: దాని అర్థం ఏంటి బ్రో
తిట్టుకుంటున్నావా నన్ను
ఒకవేళ తిట్టుకుంటే అది ని తప్పే కానీ నా తప్పు కాదు ఎందుకంటే ఇన్ని కథలు ఉన్న కూడా నేను ని కథ కి తప్ప వేరే ఏ కథ కి ఇలా రెస్పాన్డ్ అవ్వలేదు నాకు అంత గా ని కథ నచ్చింది.
ఒకవేళ నేను ఇలా అడగడం నీకు ఇబ్బంది అనిపిస్తేచెప్పు ఇంకా నేను అసలు అడగను
కానీ అప్డేట్ మాత్రం త్వరగా ఇవ్వు బ్రో
Brahmi photo pedite serious ela avtadi bro.....ayina ninnu enduku antanu e story ki prime reader nuvve gaa