25-05-2019, 10:39 PM
I'm Totally Agree with Compulsory Registration. &
మన సైట్ లో ఉన్న చాలామంది కథలు చదువుతున్నా గాని, కామెంట్ చెయ్యటానికి వెనుకడుతున్నారు..
ఏమో, కామెంట్ చెయ్యలేకపోవటానికి వాళ్ల Reasons వాళ్ళకి ఉంటాయి.
కానీ నేను ఎక్కడో వేరే సైట్ లో చూసాను.
అక్కడ కథలకు ఫేస్బుక్ లో ఉన్నట్టు లైక్ ఆప్షన్ ఉంది.
అలానే మన Xossipy లో కూడా కథలకి Like / Dislike ఆప్షన్ ఉంటే, Atleast చదివిన వాళ్ళు కామెంట్స్ పెట్టకపోయినా, ఒక like గాని Dislike గాని ఇచ్చి వెళ్తారు.
ఇది నా Opinion..

- నాని....!!