(04-08-2022, 08:19 PM)Nadokateeru Wrote:
దాని అర్థం ఏంటి బ్రో
తిట్టుకుంటున్నావా నన్ను
ఒకవేళ తిట్టుకుంటే అది ని తప్పే కానీ నా తప్పు కాదు ఎందుకంటే ఇన్ని కథలు ఉన్న కూడా నేను ని కథ కి తప్ప వేరే ఏ కథ కి ఇలా రెస్పాన్డ్ అవ్వలేదు నాకు అంత గా ని కథ నచ్చింది.
ఒకవేళ నేను ఇలా అడగడం నీకు ఇబ్బంది అనిపిస్తేచెప్పు ఇంకా నేను అసలు అడగను
కానీ అప్డేట్ మాత్రం త్వరగా ఇవ్వు బ్రో