Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller సైకో ఆఫీసర్
#25
జరిగిన కథ

C I కార్తిక్ జరిగిన రెండు హత్యలు ఒకే రకంగా ఉన్నాయి చనిపోయిన ఆడవాళ్ళు చనిపోయే ముందు శృంగరం చేశారు అని ఆలోచిస్తూ ఉంటే మరో 3 శవాలు దొరికినట్లు తెలియడం తో అక్కడికి వెళ్ళాడు

ప్రస్తుతం

సమయం 2గంటల 17నిమిషాలు
స్థలం జరిగిన హత్యలలో ఒకటి అది పూర్తిగా చెట్లతో నిండిపోయిన నిర్మానుష్య ప్రాంతం

కార్తిక్ ఆ శవం తో పాటుగా మరో రెండు శవాలను కూడా కలిపి పోస్టుమార్టం కి పంపించాడు జరిగిన హత్యలకు సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు మీడియా నుండి సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్ కి సవాళ్లు వస్తున్నాయ్ హంతకుడి గురించి ఎటువంటి క్లు కూడా లేదు పై ఆఫీసర్స్ కూడా కార్తిక్ మీద ప్రెషర్ పెట్టడంతో ఎం చేయాలో తెలియడం లేదు అప్పుడే కమీషనర్ కార్తిక్ కి ఈ కేసు దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా ప్రమోట్ చేశారు 

అప్పుడు కార్తిక్ జరిగిన అన్ని కేసులను ఒకే సారి చెక్ చేయడం స్టార్ట్ చేసాడు 

అన్నీ పోస్టుమార్టం రిపోర్ట్స్ లో మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి 
1. చనిపోయిన ఆడవారి వయస్సు 35-45 మధ్యలో ఉంది
2. అందరూ చనిపోయే ముందు శృంగారం చేశారు అది కూడా ఇష్టంతో 
3. చనిపోయిన అందరి ముఖాలు గుర్తుపట్టకుండా చేసి చంపడం

ఇలా అలోచిస్తు ఇంకా ఎక్కడయినా ఇలాంటి కేసు నమోదు అయిందా అనే అనుమానం తో అన్ని జిల్లాలకు ఇంకా రాష్ట్రాలకు కేసు డీటైల్స్ పంపించాడు అయిన ఎటువంటి ఉపయోగం లేదు ఎక్కడినుండి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అప్పుడు కార్తిక్ మీడియా లో జరిగిన హత్యలు చెప్పి దొరికిన శవాలు మేము ఐడెంటిఫై చేయలేక పోతున్నాం వారికి సంబంధించిన మిస్సింగ్ కంప్లైంట్ కూడా లేదు ఈ మధ్య కాలంలో మీ చుట్టూ పక్కల ఉండే వారు తెలిసిన వారు ఎవరయినా కనపడకుండా పోతే వారి వివరాలు మాకు చెప్పండి హంతకుడిని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని పబ్లిక్ నీ రిక్వెస్ట్ చేసాడు 

కార్తిక్ మీడియా ప్రకటన ఇచ్చిన వారం రోజుల తర్వాత 

ఒక ఫ్యామిలీ వచ్చి మేము మల్కాజిగిరి లో ఉంటాం మా ఇంటి పక్కన ఉంటు పూల వ్యాపారం చేసుకునే రాజ్యం అనే ఆవిడ కొన్ని రోజులుగా కనిపించడం లేదు తనకి ఎవరు లేరు అని చెప్పింది మా ఇంట్లో మనిషి ల కనిసిపోయింది మా పిల్లలను చూసుకునేది తన బంధువుల దగ్గరికి వెళ్ళింది అనుకున్నాం కానీ వార్తల్లో మీరు చెప్పిన తర్వాత తనకు ఏం అయిందో అని అనుకున్నాం అని చెప్పారు

వాళ్ళు రాజ్యం కి సంబంచిన అన్ని వివరాలు కార్తిక్ కి చెప్పారు ఇంకా తన ఫోటో కూడా ఇచ్చారు కార్తిక్ కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి లింక్ దొరకడం తో తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాడు 

రాజ్యం ఫోన్ నంబర్ ట్రేస్ చేయగా తన శవం దొరికిన ప్లేస్ లో తన ఫోన్ ఆఫ్ అయింది మళ్ళీ ఆన్ చేయలేదు ప్రెసెంట్ లొకేషన్ కూడా తెలియడం లేదు అప్పుడు హత్య స్థలం లో దొరికిన వస్తువులను చెక్ చేయగా అందులో ఫోన్ లేదు అప్పుడే కార్తిక్ కి క్లారిటీ వచ్చింది హంతకుడు తనని చంపిన తర్వాత తన ఫోన్ ఆఫ్ చేసి తనతో తీసుకెళ్ళాడు అని

అప్పుడు కార్తిక్ మీడియా కి చనిపోయిన వారిలో ఒకరి పేరు రాజ్యం తను పూల వ్యాపారం చేసే సాధారణ మహిళ తన ఫోటో ఇదే అని మీడియా కి అప్డేట్ ఇచ్చాడు 

అప్డేట్ ఇచ్చిన తర్వాత రోజు రాజ్యం కుటుంబసభ్యులు స్టేషన్ కి వచ్చారు తనకి ఎవరు లేరు అని చెప్పడం తో తన భర్త చెప్పాడు మా ఇంట్లో జరిగిన గొడవల వల్ల తను మానుండి దూరం వెళ్ళిపోయింది ఇది జరిగి 15 ఇయర్స్ అవుతుంది అని చెప్పాడు అప్పుడు కార్తిక్ గొడవలకు కారణం ఏంటి అని అడిగాడు రాజ్యం భర్త తనకు కల్లు తాగే అలవాటు ఉంది రోజు తాగడం వల్ల మాకు గొడవలు వచ్చాయి అని చెప్పాడు

వాళ్ళు చెప్పిన మాటలు విన్న కార్తిక్ వాళ్ళని పంపించి రాజ్యం పోస్టుమార్టం రిపోర్ట్ మళ్ళీ చెక్ చేయగా అందులో తను కల్లు తగినట్లు ఉంది అప్పుడు కార్తిక్ రాజ్యం ఫోన్ తను చనిపోయిన రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రేస్ చేశారు 

రాత్రి సుమారు 10గంటల సమయం లో తన ఫోన్ మాల్కజ్గిరి దగ్గరలో ఒక కల్లు కాంపౌండ్ కి వెళ్లినట్టు ఉంది అక్కడ ఏమన్నా వివరాలు దొరుకుతాయో అని కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లను అక్కడికి పంపించాడు 

పంపిన తర్వాత మిగిలిన వారి పోస్టుమార్టం కూడా చూడగా అందులో కూడా అందరూ కల్లు తగినట్లు ఉంది

కార్తిక్ కి ఒక క్లారిటీ వచ్చింది చనిపోయిన వారు అందరూ కల్లు తాగుతున్న టైం లో ఎవరో వాళ్ళని గమనించి డబ్బు ఆశ చూపించి వాళ్ళతో సెక్స్ చేసి తర్వాత వాళ్ళని చంపేశాడు 

అన్ని హత్యలు ఒకే రకంగా జరగడం తో హంతకుడు ఒక్కడే అని నిర్ధారణకు వచ్చాడు
Like Reply


Messages In This Thread
సైకో ఆఫీసర్ - by Satya1994 - 16-09-2021, 03:06 AM
RE: సైకో ఆఫీసర్ - by Satya1994 - 04-08-2022, 01:12 PM
RE: సైకో ఆఫీసర్ - by raja9090 - 04-08-2022, 04:10 PM
RE: సైకో ఆఫీసర్ - by ramd420 - 04-08-2022, 10:16 PM
RE: సైకో ఆఫీసర్ - by Uday - 05-08-2022, 06:14 PM
RE: సైకో ఆఫీసర్ - by Uday - 10-08-2022, 12:25 PM
RE: సైకో ఆఫీసర్ - by Uday - 12-08-2022, 02:16 PM
RE: సైకో ఆఫీసర్ - by Kasim - 12-08-2022, 03:36 PM



Users browsing this thread: 2 Guest(s)