25-05-2019, 09:24 PM
(25-05-2019, 07:31 PM)SHREDDER Wrote: ఆమని గారు, కధ ఆరంభం చాలా బాగుంది, స్టోరీ ని బాగా నరేట్ చేస్తునారు, కానీ కథను మంచి సస్పెన్సు లో ఉంచి ఆపేసారు , మీ నుంచి మరో మంచి అప్డేట్ ను ఎక్సపర్ట్ చేస్తునం, ఇంకా ప్రసాద్ హాట్ లాంటి చైత ఎదవలకు కొదవలేదు మన సైట్ లో ఇలాంటి వారి వాళ్ళ చాలా మంది మంచి రచయిత (తీ )లను కోల్పోయాం మేము, వాడిని ఎలా బ్లాక్ చేయాలో నాకు తేలియాడు, బట్ మీరు సరిత్ గారిని, లేదా డోమ్ గారిని ఆపొరొచ్చే అయితే వాళ్ళు తప్పకుండా మీకు సహాయం చేస్తారు అని నా నమ్మకం.
చాలా థాంక్స్ శ్రీధర్ గారు. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండ స్టోరీ ముందుముందు చాలా బాగుంటుంది. తప్పకుండ మీ అందరికి నచ్చుతుంది.