25-05-2019, 09:19 PM
(25-05-2019, 05:48 PM)Naani. Wrote: స్టోరీ, చాలా బాగుంది ఆమని గారు… ఇంట్రడక్షన్ అదిరింది..
ఇక భర్త నైట్ షిఫ్ట్ భార్య తో పాటు " ఎవరికి" కలిసి వచ్చిందో చూడాలని ఉంది..
ఇలానే ముందుకి సాగిపోండి. మీ నుంచి ఇంకా మంచి మంచి Updates ఆశిస్తున్నాం.
ఇంకా Bad Comments అంటారా, అవి అలానే ఉంటాయి… జస్ట్ Ignore చెయ్యండి. మీరు వాటిగురించి పట్టించుకొనే కొద్దీ ఎక్కువ అవుతాయి.
అలాంటివాళ్ళ వల్ల ఇప్పటికే కొంతమంది స్టోరీ మధ్యలో ఆపేశారు. కానీ, మీరు ఆపకూడదు అని ఆశిస్తున్నా…
చాలా సంతోషం నాని గారు. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే కష్టంగా ఉన్న స్టోరీ రాయాలని అనిపిస్తుంది. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్