02-08-2022, 08:10 PM
(02-08-2022, 04:40 PM)Nadokateeru Wrote: Story nv tappa evadu chadavatledu emo bro..... concept baledu emo anpistundi or title lo fault undi antava....views kuda ravatledu ????
నువ్వు రాసుకుంటూ వెళ్ళు బ్రో, చదివి కామెంట్లు పెట్టి, తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్న మమ్మల్ని మర్చిపోయి చూడని వారికోసం, చదివి కామెంటు చేయని వారికోసం నువ్వు మధన పడటం ఏం బాలేదు. మేమున్నాం కదా నీతో బాటు, నువ్వు కొనసాగించు బ్రో...అన్నట్లు ఇతకు ముందో సూచన చేసా, నువ్వేం బదులివ్వలేదు
: :ఉదయ్