02-08-2022, 04:12 PM
ఒక స్టోరీ రాసేటప్పుడు "రచయిత" మైండ్ లో చాలా ఫార్వార్డ్ గా (ముందుచూపు ) వుంటాయ్ thoughts ఆ స్టోరీ కి సంబందించి. అవి రీడర్స్ వూహించడం కష్టం. అందువల్ల రీడర్స్ స్టోరీ ని "ఇలా ముందుకు తీసుకెళ్తే బాగుంటాది" అనే వుద్దేశ్యంతో వారికి నచ్చిన లేదా తోచిన సలహాలు ఇస్తూనే వుంటారు అది వారి తప్పు కూడా కాదు. but ఇప్పుడు స్టోరీ వెళ్తున్న ఫ్లో చాలా అంటే చాలా బాగుంది. రమ్య "రాయుడి సెట్ అప్" అనే స్టోరీ తో ఇచ్చిన ట్విస్ట్ అస్సలు వూహించలే. ఇక శంకర్ ని తాగించి రాధ తన బెడ్రూం లోనే పడుకో బెట్టుకొనే ట్విస్ట్ అసలు వూహించలే. ఇప్పుడు స్వరూప రాధ బెడ్రూం లోకి వెళ్ళాక, ఒక పక్క మొగుడు సోయిలేకుండా నిద్ర పోతుంటే, రాధ తో జరగబోయేది తలచుకుంటేనే చాలా ఎరోటిక్ గా వుంది. రాధ ఇంతకు ముందు అన్నాడు మెడలో తాళి వుంటే తనకి కిక్ అని మరి ఇప్పుడు ఏకంగా సొంత మొగుడే వున్నడు గధిలో. రాధ ఇక ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో, స్వరూప ని ఏ రేంజ్ లో రెచ్చగొడతాడో.