01-08-2022, 08:27 PM
ఒకప్పుడు యుద్దనపూడి, మాది రెడ్డి, అరికపూడి కౌసళ్యాదేవి లాంటి నవలా రచయత్రి నవలల్లో "ప్లేటోనిక్ లవ్" అనేది బాగా వుండేది, అలానే రాసే వాళ్లు, మన పాత నలుపు - తెలుపు తెలుగు సినిమాలలో కూడా ఈ ప్లాటోనిక్ లవ్ చాలా ఫేమస్ అప్పట్లో.
ఇప్పుడు మీ సెక్సీ కథనం చదువుతుంటే నాకు వారు రాసిన శైలే గుర్తుకొస్తున్నది. నేనే దీనికి మరో పెట్టాలనిపిస్తున్నది. "ప్లేటోనిక్ సెక్స్" అని పేరుతో పిలువాలనిపిస్తున్నది మీ కథనం చూస్తుంటే. బాగా రాస్తున్నారు అని చెప్పడం అన్నది కూడా మిమ్మల్ని చిన్నబుచ్చడం అవుతుంది. చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు.