01-08-2022, 06:51 PM
భారతి రావు గారు మీరు సూపర్ అండి.."వణికింది పై పెదాలేనా..ఏమో" నాకో క్షణం ఎక్కువైంది అర్థం చేసుకోవడానికి మీరేం చెప్పాలనుకున్నారో...చాలా బాగా వేయిస్తున్నారు ఇద్దరితో ఎక్కడా తేడా కొట్టకుండా స్క్రీన్ ప్లే...
: :ఉదయ్