31-07-2022, 06:46 PM
(31-07-2022, 06:26 PM)The Prince Wrote: అప్డేట్ రాసి నెల రోజులయ్యింది అని నాకు గుర్తుంది, మధ్య మధ్యలో కొంత రాసి పెట్టుకుంటే, అది కాస్తా నా సిస్టం క్రాష్ అయ్యి దొబ్బింది. నాకు ఏడుపే తక్కువ.
సరే అని మళ్లీ రాయటం మొదలుపెట్టాను. ఒక లెవెల్ కి వచ్చాక మళ్లీ ముందుకు వెళ్లట్లేదు.
రాసినంతవరకు... ఈరోజు రాత్రికి కానీ, రేపు ఉదయం కానీ అప్డేట్ ఇస్తాను.
దయచేసి ఎలా ఉందో లైక్, కామెంట్, రిప్స్ రూపంలో తెలియజేయమని ప్రార్థన.
Sorry andi miru intha problem face chesaru ani teliyadhu

కథ రాసిన రైటర్స్ కి మన వంతు బాధ్యతగా ఒక లైక్ ఇవ్వటం, చిన్న కామెంట్ & అలాగే Reps add చెయ్యటం ఇద్దాము. పోయేదేముంది... ఫ్రీ నే కదా
అలా చేయటం వల్ల, మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అని నా అభిప్రాయం.
ధన్యవాదాలు
అజయ్
అలా చేయటం వల్ల, మనకు మంచి అప్డేట్స్ వస్తాయి అని నా అభిప్రాయం.
ధన్యవాదాలు
అజయ్