31-07-2022, 04:04 AM
(This post was last modified: 31-07-2022, 05:05 AM by Rasikuda. Edited 4 times in total. Edited 4 times in total.)
@ANUMAY1206
స్టోరీస్ రచయితల ఇష్టం వాళ్ళకిష్టమొచ్చినప్పుడు రాస్తారు అని నిలిగావ్ .. మరి నువ్వు గతంలో 22-10-2021 న (స్క్రీన్ షాట్ చూడు పైన ) Mr Commentor తన స్టోరీ ఆపేశాడాని "ఈలా ఆపేసే దానికి నీ ఎదవ స్టోరీస్ ఎందుకు" అని కామెంట్ చేశావ్. అప్పుడు నీకు సోయి లేదా రచయితలకి వాళ్ళకి ఇష్టమొచ్చినప్పుడు రాస్తారు ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆపేస్తారు అని. స్టోరీ అపుతె నీకు చెప్పాలా కారణాలన్నీ.. వాళ్ళ ఇష్టానికి రెస్పెక్ట్ ఇవ్వడం telvadaa నీకు ........వాళ్ళ ఇష్టాన్ని రెస్పెక్ట్ చేయాలనే ఇంగీత జ్ఞానం లేదా నీకు .. ... నువ్వెందుకు నీలదీశావ్ అలా.
నువ్వొక వూసరవెళ్ళి లా వున్నావ్.