29-07-2022, 11:08 PM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote:ధన్యవాదములు చాలా బాగా రాసారు. ???ఇది నా తొలి ప్రయత్నం. మీకు నచ్చితే, త్వరలో మరో కథతో వస్తాను. నచ్చకపోతే సెలవు. Replies, likes ఇచ్చిన వాళ్ళందరికీ పేరుపేరున కృతజ్ఙతలు తెలియచేస్తున్నాను.ఇట్లుమీ భారతి
ఇదే నా మొదటి కామెంట్
Two years ga ఎన్నో కధలు చదివాను.
చాలా అద్భుతం గా రాసారు
తరువాత మీ కధలు కోసం
Wait chestanu ??