29-07-2022, 10:09 PM
(This post was last modified: 29-07-2022, 10:16 PM by ANUMAY1206. Edited 1 time in total. Edited 1 time in total.)
(29-07-2022, 06:44 PM)Rasikuda Wrote: హలో ఆమని,
bkbn అప్డేట్ ఎపుడు ఇస్తున్నారు.
అయినా హలో ఆమని ఏందీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో...
ఆమెకు నచ్చినప్పుడు అప్డేట్ ఇస్తది నీకు చెప్పాలా ఏంది..
ఆయన కథ రాయడం అంత ఈజీ అనుకుంటున్నావా....
నువ్వు అప్డేట్ ప్లీజ్ అని రెండు ముక్కలు రాసినంత ఈజీ అనుకుంటున్నావా కథ రాయడం అంటే.....
దయచేసి అందరికి చెప్పుతున్నాను అప్డేట్ ప్లీజ్ అని ఎవరు అడగద్దు.... కథకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి రచయితలే రాస్తారు.... దయచేసి కథ చదివి కామెంట్ చేయడం అలవాటు చేసుకోండి.......
ఆమని గారి విరాభిమాని .... ......