28-07-2022, 05:59 PM
(27-07-2022, 11:04 PM)Ravi9kumar Wrote:పాఠకులకు గమనిక :పరిస్తితులు అనుకూలించని కారణంగా అప్డేట్ ఆలస్యంగా ఇవ్వడం జరిగింది. దయతో అర్ధం చేసుకోగలరు అని కోరుకుంటున్నాను.
భలే రాసారు ఈ ఎపిసోడ్...నాకైతే మద్యలో వసారా ఉండి చుట్టూ గదులున్న పాతకాలపు ఇల్లే కనిపించింది కళ్ళముందు చదువుతున్నంతసేపు...ఆలస్యమైనా మంచి అప్డేట్ ఇచ్చారు...భర్త అన్నయ్య కొడుకుతో (వయసులో ఉన్న) గదిలోకెళ్ళి గొల్లెం పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఏం అనుకోరా...
:
:ఉదయ్

