28-07-2022, 04:20 PM
(28-07-2022, 01:54 PM)Uday Wrote: నమస్తే భారతిగారు...మీరు నా పై విన్నపాన్ని పట్టించుకోనట్టుంది , పోనీలెండి. వీలైతే మీకు వీలున్నఫ్ఫుడు కాస్త చూడండి .
కొత్త కథ బావుంది, చాలా వివరంగా రాస్తున్నారు. యాభైమూడేళ్ళకు కూడా రోజూ గంట సేపు డాన్స్ సాదన చేస్తోందంటే మామూలు స్టామినా కాదు , బావుంది...కొనసాగించండి
next story ఆ విధంగా రాస్తా, thank you