28-07-2022, 12:02 AM
(26-07-2022, 11:21 AM)bharati sharma Wrote:ఇది నా తొలి ప్రయత్నం. మీకు నచ్చితే, త్వరలో మరో కథతో వస్తాను. నచ్చకపోతే సెలవు. Replies, likes ఇచ్చిన వాళ్ళందరికీ పేరుపేరున కృతజ్ఙతలు తెలియచేస్తున్నాను.ఇట్లుమీ భారతి
సున్నితమైన శృంగారంతో రచన సాగించి, మా మతులు పోగొట్టారు. మరో కథతో మమ్మల్ని అలరించండి. thank you for your great story. ఈ సున్నితత్వాన్ని వదలొద్దని మా మనవి.