25-05-2019, 04:06 PM
సోదరా వికవీ ...
కథలు చాలా బాగున్నాయి.
నీ దారం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నా.
కానీ ఎందుకో చడవనే లేదు.
మొదట్లో ఒకటో రెండో కథలు చదివా కానీ మళ్లీ రాలేదు. అనుకోకుండా రాత్రి వచ్చా దారానికి. ఇప్పటిదాకా అయింది. కథలన్నీ చాలా బాగున్నాయి. ఏక్ సే బడ్ కర్ ఏక్ ఉన్నాయి.
థాంక్స్ ఫర్ షేరింగ్