Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
#78
2010...after attack on విశ్వాస్ టీమ్....

ముగ్గురు ఒకరికి ఒకరు ఏదో చెప్పుకొని విశ్వాస్ దగ్గరకి వచ్చి సీనియర్ ఇదేదో చాలా ప్రమాదకరం లాగా ఉంది మనం just ఊరి దగ్గరకి వెళ్తేనే ప్రాణాలు తీయబోయే ప్రయత్నం చేశారు . ఎందుకు ఇక్కడ ఏం ఉంది....???? అంటూ అడుగుతున్నారు.

విశ్వాస్ ... నాకు కూడా సరిగ్గా తెలియదు guys maybe ఇక్కడ నేను ఊహించిన దానికంటే అతి పెద్ద మిస్టరీ ఏదో ఉంది అంటూ చేతికి తగిలిన గాయం కి కట్టు కట్టుకుంటున్నదు..

ఆశ్న...వాళ్ళు నా కెమెరా కూడా పగలగొట్టేసరు...

జార్జ్...హేయ్ కుత్త మూసుకో నీకు ఆ లవదా లో కెమెరా గురించి పట్టిందా ఇక్కడ ఇంత సీరియస్ గా ఉంటే 

ఆశ్న జార్జ్ మాటలకి ఏడుస్తూ అక్కడ నుండి దూరంగా వెళ్లి కూర్చొని ఏడుస్తుంది..

విశ్వాస్...హేయ్ జార్జ్ wt the fuck తను ఒక అమ్మాయి తన తో అలాగేనా మాట్లాడేది అంటూ అరిచడు..

వీళ్ళను ఫాలో అవుతున్న వ్యక్తి జరిగిందంతా  శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళ boss ki చెప్తున్నాడు..

బాస్...ok I don't care about them just do wt I say..

రూబెన్స్ ఏదో ఆలోచిస్తూ రాళ్లతో ఆడుకుంటూ ఉన్నాడు.. వెంటనే ఏదో గుర్తు వచ్చి విశ్వాస్ దగ్గరకి వచ్చాడు..

రూబెన్స్...సీనియర్ నాది ఒక డౌట్ అడగనా 
విశ్వాస్...హా చెప్పు. 

రూబెన్స్...మనం ఎందుకు ఆ ఊర్లో నుండే వెళ్ళాలి . ఊరి చుట్టూ తిరిగి కూడా వెళ్లొచ్చు కదా . Of course Chala దూరం అవుతుంది but aa tribe నుంచి అయితే safe అవ్వొచ్చు.. ఏమంటారు...????

జార్జ్... Wow నిజమే కదా సీనియర్...???

విశ్వాస్...hmm antu తల ఆడించాడు.

విశ్వాస్ అక్కడ నుంచి లేచి ఆశ్న దగ్గరకు వెళ్ళి హేయ్ ఆశ్న leave it George అన్న దాని గురించి ఆలచించవలసిన పని లేదు ఎందుకు అల ఫీల్ అవుతున్నావ్ పద వెళ్దాం. అంటూ చెయ్యి అందించాడు.

ఆశ్న...నేను ఎందుకు ఫీల్ అయ్యాను ఏదో కాస్త అయ్యాను అంటూ విశ్వాస్ చెయ్యి పట్టుకుని పైకి లేచింది .

నలుగురు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న శాటిలైట్ map ద్వారా లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
వాళ్ళని ఫాలో అవుతున్న అతను కూడా వెనకే వెళ్తున్నాడు...

వాళ్ళు అల ఆ ఊరికి కుడి వైపు నడుచుకుంటూ దాదాపు 30 km నడిచారు చివరికి ఒక dead end ki చేరుకున్నారు. అక్కడ దాదాపు కనుచూపు మేరలో పెద్ద పెద్ద జలపాతాలు , లోయలు కొండలు తప్ప మరో మార్గం లేదు . 

నలుగురు ఛా అనుకుంటూ అక్కడే కుప్ప కులిపోయారు.. రూబెన్స్ ఓహ్ మై గాడ్ ఎంటి ఇక్కడ నుండి దారి లేదా అని u fuck off bloody son of bitches అంటు గట్టిగా అరుస్తున్నాడు..

విశ్వాస్... రూబెన్స్ just కూల్ ఏదైనా దారి ఉండే ఉంటుంది . వేతుకుదం అంటూ అంటూ చుట్టూ పక్కల ఉన్న place నీ పరిశీలిస్తున్నారు అందరూ...

ఇంతలో ఒక అడవి పంది వాళ్ళ మీద అటాక్ చేసింది . దాని నుండి తప్పించుకుంటూ పరిగెడుతున్నరు .. జార్జ్్
ఆశ్న కింద పడటం చూసి తనని లేపడానికి వెళ్ళాడు అడవి పంది వాళ్ళ మీదకి దుకుతుంటే పక్కనే ఉన్న కర్ర తీసుకొని దాన్ని బలం గా కొట్టాడు దాంతో అది వెళ్లి ఆ జలపాతం లో పడిపోయింది.అందరూ ఆ జలపాతం లోకి తొంగి చూసి షాక్ అయ్యారు . అందులో పడిన పంది నీ ఏవో అంతు చిక్కని జీవులు క్షణాల్లో తినేసి మళ్ళీ నిట్లోకి వెళ్లిపోయాయి...

అందరూ భయపడి సీనియర్ అంటూ విశ్వాస్ వైపు చూసారు..

విశ్వాస్...ఊపిరి పీల్చుకుని ఇది జల బంధనం , పంచ భూతాలు లో ఒకటి అయిన నీటి ద్వారా ఏర్పరచిన బంధనం ఇది. మనం ఇంకా వేరే దారి చూసుకోవాలి లేదా ప్రాణాలకు తెగించి ఇదే దారిలో వెళ్ళాలి..

ముగ్గురు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయారు...

జార్జ్ ఆశ్న దగ్గరకు వచ్చి sorry చెప్పి ఆ జలపాతం నీ చూస్తూ ఉన్నాడు...

దాదాపు ఒక గంట తర్వాత అందులో ఉన్న నీటి మట్టం 10 మీటర్ల వరకు తగ్గినట్టు కనిపిస్తుంది. అవి ఇంకా తగ్గుతూ ఉన్నాయి..

జార్జ్ వెంటనే విశ్వాస్ నీ పిలిచాడు . విశ్వాస్ అక్కడకి వచ్చి చూసి షాక్ అయ్యాడు.. ఆ నీటిలో ఒక సొరంగ మార్గం అలాగే ఒక రాతి మార్గం కనిపిస్తున్నాయి..

వాళ్ళు వాటిని చూస్తుండగానే మళ్ళీ నీటి మట్టం అమాంతం పై అంచు వరకు పెరిగింది...

విశ్వాస్ ... Guys అదే దారి కానీ ఆ సొరంగం లోకి వెళ్ళే మార్గం చూడాలి.. పదండి వెళ్దాం అంటూ గంభీరమైన స్వరముతో చెప్పాడు..

ముగ్గురు విశ్వాస్ నీ ఫాలో అవుతున్నారు... 

కానీ కిందకు వెళ్ళే మార్గం తెలీదు....

......సమస్యలు తో చిక్కులతో కూడిన చిదంబర ప్రయాణం మొదలు....

....2021...మే 14th సంధ్య duty కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చింది... టైమ్ 7:45 PM....

సంధ్య ఇంటికి వచ్చి డోర్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళింది.తన క్యాప్ ఇంకా గన్ పక్కన పెట్టేసి బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఫోన్ తీసుకొని విక్రమ్ కి ఫోన్ చేసింది..
ఫోన్ switchoff అని వచ్చింది.. బహుశా సెమినార్ లో ఉన్నాడు ఏమో అనుకొని ఫోన్ పక్కన పెట్టేసి ఏదైనా తినడానికి రెడీ చేసుకుందాం అని kitchen table దగ్గరకి వెళ్లి మళ్ళీ ఏమి వద్దు లే అనుకుంటూ విక్రమ్ రూం లోకి వెళ్లి కాసేపు కూర్చొని మళ్ళీ ఫోన్ తీసుకొని ఫోన్ చేసింది అయిన కూడా స్విచ్ఛాఫ్ అనే వచ్చింది...

హలో లోకి వచ్చి పరుపు మీద పడుకొని అల అలోచనలో మునిగిపోయింది...

Nyt 10:20   .....

సంధ్య మెల్లగా నిద్ర లోకి జారుకుంది.. అదే సమయంలో ఫోన్ రింగ్ అయ్యేసరికి లేచి కూర్చొని ఫోన్ తీసుకొని చూస్తే ఎవరో unknow నంబర్ నుంచి కాల్ చేశారు ..

సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో who is this అంటు అడిగింది..

అటు నుండి మేడం మేము C.R.O.T.P నుండి ఫోన్ చేస్తున్నాం..
మీ husband అయిన విక్రమ్ Bhatt sir ఒక confidential project మీద వెళ్తున్నారు . అక్కడ నుండి వచ్చేవరకు ఎటువంటి కాంటాక్ట్ ఉండకూడదు sir tho అందుకే మేము ఫోన్ చేసి చెప్తున్నాం మీకు అని చెప్తున్నాడు...

సంధ్య...wt just చిన్న సెమినార్ అని అన్నారు . మళ్ళీ ఇదేంటి ..???

Sorry మేడం మీకు ఇంతకు మించి ఏమీ చెప్పలేను విక్రమ్ sir గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ నంబర్ మా లాబ్ ది దీనికి ఫోన్ చేయండి అంటూ కట్ చేశాడు...

......విక్రమ్ స్పృహ లోకి వచ్చేసరికి తను ఆఫీసు లో లేడు some another place......

సంధ్య తో ఫోన్ లో మాట్లాడటం విని విక్రమ్ కోపం తో వాళ్ళని కొట్టడానికి లేచాడు...కానీ వెంటనే కింద పడి గిల గిల కొట్టుకుంటూ ఉన్నాడు...

****...తన చేతిలో ఏదో device పట్టుకొని విక్రమ్ దగ్గరకు వచ్చి చూడు విక్రమ్ ఇప్పుడు నీ వైఫ్ కూడా మా చేతిలో ఉంది.అలాగే నీ body లో సెట్ చేసిన కొన్ని చిప్స్ వల్ల నువ్వు కూడా మా కంట్రోల్ లో ఉన్నావ్ సో బెటర్ to కోపరేట్ with us antu device off చేసి ఒక gaurd కి ఇచ్చింది...

విక్రమ్....ok ok నేను మీకు హెల్ప్ చేస్తాను but సంధ్య నీ ఏమి చేయకండి..plz 

****....adi నువ్వు మా పని చేసి పెట్టేవరకు సంధ్య మా కంట్రోల్ లో ఉంటుంది . Ok and నువ్వు మా నుంచి పారిపోవడానికి చూస్తే అక్కడ నువ్వు , ఇక్కడ నీ వైఫ్ ఇద్దరు చస్తారు...
Let's go just do wt I say antu వెళ్ళిపోయింది.........

**** యొక్క మనుషులు విక్రమ్ నీ helicopter ఎక్కించి తీసుకొని వెళ్ళారు....

.....చిదంబర ప్రయాణం మళ్ళీ మొదలు....
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 26-07-2022, 05:42 PM



Users browsing this thread: 19 Guest(s)