25-07-2022, 05:14 PM
2021...may 14th...evng 7.30 PM...
విక్రమ్ ఢిల్లీ లో ఫ్లైట్ దిగి అక్కడ నుండి ఒక క్యాబ్ మాట్లాడుకొని central research of ancient temples and places అనే తన office ki వెళ్ళాడు...
విక్రమ్ ఆఫీసు కి వచ్చిన తర్వాత అక్కడ చీఫ్ సైంటిస్ట్ రూం కి వెళ్ళాడు...
విక్రమ్...హలో sir gd evng ఎలా ఉన్నారు...అంటూ పలకరించాడు .
Rajath...ఓహ్ విక్రమ్ gd evng man plz come sit here..
Vikram chair లో కూర్చొని now tell me sir నన్ను ఇంత urgent గా రమ్మని చెప్పారు కదా అందుకు కారణం ఏంటో తెలుసుకోవచ్చు అనుకుంట am I correct...???
Of course Vikram నువ్వు తెలుసుకోవచ్చు కానీ అంటూ విక్రమ్ వెనుక నుండి ఒక లేడీ voice వచ్చింది..
""".same lady tone విశ్వాస్ వాళ్ళకి చిదంబరం గురించి చెప్పిన అదే లేడీ..."""
విక్రమ్...వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు.. **** మేడం gd evng miru ఇక్కడ అంటూ లేచి నిలబడ్డాడు..
**** ... No more formalities Vikram take ur seat .
Vikram... రజత్ ni చూస్తూ తను ఎంటి ఇక్కడ అనట్టు కూర్చున్నాడు..
****....see Mr. Vikram నీ గురించి చాలా విన్నాను . ఎలాంటి మిస్టరీ అయిన చేదించగలవు అని నార్త్ ఇండియా లో చాలా research అర్చియలజిస్ట్లు చెప్పారు. PM మోడి చేతుల మీదుగా నోబుల్ బహుమతి కూడా tisukunnav అని చెప్పారు.
విక్రమ్ కి **** మాటల్లో ఏదో తేడా కనిపించింది.వెంటనే wt do u want madam plz tell me అంటూ చూస్తున్నాడు...
****... I want చిదంబరం that's it..
విక్రమ్...rajath wt the fuck man is she serious it's impossible u also know that Nenu నా frnd ni అతని బ్యాచ్ నీ కోల్పోయాను ఆ చిదంబరం research lo
****...cool విక్రమ్ anicient టెంపుల్ research ante minimum risk possible ఇలాంటి సిల్లీ things ki bhayapadutara Nenu we project మీద already 5 Cr invest చేశాను now u will be the my hope .
Rajath...plz Vikram I know Abt it but ur the one who will be find out చిదంబర treasure just forget Abt the past...
విక్రమ్...no never దీని గురించి మాట్లాడడానికి పిలిచిఉంటే బెటర్ to choose other guy antu లేచి బయటకు వెళ్ళబోయాడు...
డోర్ తీసుకొని లోపలికి ముగ్గురు gaurds వచ్చి విక్రమ్ కి అడ్డం గా నిలబడ్డారు.
విక్రమ్...wt the fuck of this u guys are forcing me అది మీ వల్ల కాదు mrs...**** అంటూ ముందుకు కదిలాడు . గార్డ్స్ విక్రమ్ నీ పట్టుకొని బలవంతం గా చైర్ లో కూర్చోబెట్టారు..
****... నాకు నిన్ను బెదిరించి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు but నువ్వు ఈ ప్రాజెక్ట్ లో నాకు help చేయకపోతే హేయ్ rajath తన వైఫ్ పేరేంటి హా సంధ్య అవును తను చెన్నై లో ఉంటుంది కదా విక్రమ్...!!!
విక్రమ్ కి సంధ్య పేరు వినగానే కోపం వచ్చి u bloody bitch antu పైకి లేచాడు **** నీ కొట్టడానికి కానీ గార్డ్స్ లో ఒకడు విక్రమ్ మెడ వెనుక చేత్తో గుద్ది స్పృహ లేకుండా చేశాడు...