Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
#66
2010...august...23Rd...

ఆశ్న... సీనియర్ మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది . కనీసం మనం ఇక్కడ నుండి ఎటు వైపు వెళ్ళాలో కూడా తెలీదు.

రూబెన్స్ ..అవును సీనియర్ అసలు ఇన్ని రోజులు మనం ఏ place లో ఉండలేదు .

జార్జ్...లెక్కకు అయితే ఈపాటికే work complete అయ్యి పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం .

విశ్వాస్...guys మీ ఆవేదన అర్థం అవుతుంది. కానీ మనం కనీసం ఆ ఊరు కూడా దాటలేక పోతున్నాం . ఆ అటవీ ప్రజలు మనల్ని ఎందుకు ఊర్లోకి రానివ్వడం లేదు అనేది అర్థం కాలేదు నాకు అంటూ దిగులు గా కూర్చున్నాడు...

30 రోజుల క్రితం...

అందరూ గుడి దగ్గర రాత్రి గడిపేసి ఉదయాన్నే లేచి మళ్ళీ నడక మొదలు పెట్టారు...

సుమారు 5 గంటలు నడక తర్వాత వారికి అంగునూరు అనే ఒక చిన్న పల్లె కనిపించింది.. 

రూబెన్స్...ఓహ్ మై గుడ్ నెస్ atleast ఒక ఊరు కనిపించింది .

జార్జ్...this is the most happiness movement am I correct senior...???

ఆస్న...ఈరోజు ఇక్కడే stay నేను ఇంకా నడవలేను అంటూ తన కెమెరా లో ఆ ఊరు పొలిమేర ఫోటోలు తీస్తుంది..

విశ్వాస్...ఏమి మాట్లాడకుండా మౌనంగా ఊరిని చూస్తూ ఉన్నాడు...లోపలికి వెళ్లడానికి అడుగు ముందుకు వేశాడు..

ఇంతలో ఒక ఈటే వచ్చి విశ్వాస్ కాలి దగ్గర నేల మీద దిగబడింది.
విశ్వాస్ వెంటనే వెనక్కి తగ్గాడు.

ఆ వెంటనే దాదాపు 20 ఈటేలు వచ్చి నలుగురి కి చుట్టూ నేల మీద digabaddayi...రూబెన్స్,జార్జ్ ఇంకా ఆశ్నా భయం తో విశ్వాస్ వెనక్కి వచ్చి నిలబడ్డారు..

విశ్వాస్ అసలు ఏమి జరుగుతుంది అని చుట్టూ చూస్తున్నాడు. క్షణాల్లో వీళ్ళ నలుగురిని ఒక 30 మంది అటవీ ప్రజలు చుట్టుముట్టి ఉన్నారు..

ఆశ్న వాళ్ళని చూసి భయపడి గట్టిగ అరుస్తూ కెమెరా కింద పడేసింది . అది తీసుకుందాం అని కిందకు వంగి తే ఆ అటవీ ప్రజల్లో ఒకడు ఆ కెమెరా తీసుకొని అక్కడ ఉన్న బండరాయి కి వేసి కొట్టాడు . అది విరిగిపోయింది.
ఆశ్న కోపం తో ఆ మనీషి నీ కొట్టబోయింది అతను ఆశ్న నీ తోసేశాడు .

విశ్వాస్.. ఆశ్న పడకుండా పట్టుకుని వాళ్ళని కోపంగా చూస్తూ మీదకి వెళ్ళాడు ఈలోపు ఒకడు ఈటె తో విశ్వాస్ నీ పొడవబోయాడు గుండెల్లో విశ్వాస్ పక్కకి జరిగే సరికి తన చేతికి ఈటె దిగబడింది.. ఆహ్ అంటూ అరుస్తూ విశ్వాస్ గాయపడిన తన చేతిని పట్టుకొని వాళ్ళని చూస్తూ ఉన్నాడు..

మిగిలిన ముగ్గురు విశ్వాస్ వెనుక భయం పడుతూ నిలబడి ఉన్నారు...

ఆ అటవీ మనుషులు ఈటె లతో వాళ్ళని భయపెడుతున్నారు.. వాళ్ళ కోపం చూస్తుంటే బయట వాళ్ళు ఇక్కడికి రావడం ఇష్టం లేదని అర్థం అవుతుంది విశ్వాస్ కి కానీ అతను వాళ్ళకి సర్ది చెప్పడానికి చూసాడు వాళ్ళు వినేలా కనిపించలేదు .

వాళ్ళలో కొందరు ముందుకు వచ్చి విశ్వాస్ వాళ్ళని భయపెడుతూ ఊరు నుండి దూరంగా తరిమేశారు
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 25-07-2022, 10:27 AM



Users browsing this thread: 10 Guest(s)