Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
#65
2021...may 14th...mrng 11AM...

సంధ్య... స్టేషన్ లో కూర్చొని ఎంటి నేను కుక్కనా నేను కుక్కానా చెప్పు అంటూ గట్టిగ ఏడుస్తూ ఉంది..

అభి..సంధ్య కి frnd and p c.. సంధ్య దగ్గరకు వచ్చి gd mrng madam 

సంధ్య...bad mrng అంటూ దిగులు గా కూర్చుంది..

అభి...హేయ్ సంధ్య ఎంటి ఏమైంది ..?? అంటూ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు.

సంధ్య...ఎం లేదు లే కాసేపు disturb చేయకు

అభి...ok coffee ☕ పంపిస్తాను తాగు అంటూ వెళ్లిపోయాడు..

Mrng...10 AM.. at home...

Vikram... ఏంటి ఈ మెంటల్ ది నన్ను లేపకుండా వెళ్ళిపోయింది అంటూ సంధ్య కి ఫోన్ చేస్తున్నాడు..

కానీ సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ...

దాదాపు 30 నిమిషాలు సంధ్య కి కంటిన్యూ గా ఫోన్ చేశాడు . చివరికి స్విచ్ఛాఫ్ అని వచ్చింది .. ఛా ఎంటి. ఏమైంది దీనికి అని టైం చూసుకుంటూ oh god వెళ్లి ఫ్రెష్ అవ్వాలి అని అనుకొని bathroom లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు . తన ఆఫీసు బ్యాగ్ and a book తీసుకొని సర్దుకొని టైం చూసుకున్నాడు oh 11.10 అయింది . ఒక సారి ఫోన్ cheddam అని అనుకొని ఫోన్ చేశాడు సంధ్య కి అయిన కూడా స్విచ్ఛాఫ్ అనే వచ్చింది..

స్టేషన్ కి చేద్దాం అనుకుని చేశాడు...

స్టేషన్ లో ఫోన్ రింగ్ అవుతూ ఉంది. Constable phone లిఫ్ట్ చేయబోయాడు ..

అభి... 402 ఆ ఫోన్ నేను చూస్తాను గానీ నువ్వు వెళ్ళి సంధ్య మేడం కి నాకు కాఫీ తీసుకొని రా అలాగే మీ అందరికీ టీ కూడా తీసుకొని రా ఇదిగో 100 రూపాయలు..

సరే sir Ani constable వెళ్లిపోయాడు..

అభి..ఫోన్ లిఫ్ట్ చేసి హలో periamet సెక్యూరిటీ అధికారి స్టేషన్.. how can I help you...???

Vikram...hlo this is Vikram Bhatt I wanna talk with ur inspector Sandhya Bhatt.

అభి...sir gd mrng Nenu అభి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే మేడం కి చెప్తాను అని సంధ్య దగ్గరకు వచ్చాడు.మేడం విక్రమ్ sir phone చేశారు అని చెప్పాడు.

సంధ్య...నేను బిజీ గా ఉన్న మాట్లాడటం కుదరదు అని చెప్పు.

అభి...ఎంటి బిజీ నా అని మనసులో అనుకుంటూ అదే మాట వచ్చి విక్రమ్ కి చెప్పి ఫోన్ పెట్టేసాడు..

కాసేపటికి constable కాఫీ తెచ్చి అభి చేతికి ఇచ్చాడు...సంధ్య కి ఇవ్వడానికి వెళ్తుంటే ఆగు నేను ఇస్తాను ani cup తీసుకున్నాడు..
సంధ్య ఆఫీసు రూం లోకి వచ్చి హేయ్ సంధ్య ఇదిగో కాఫీ తీసుకో అని కప్ చేతికి ఇచ్చాడు..

సంధ్య థాంక్స్ అని కాఫీ cup తీసుకొని రెండు సిప్లు వేసి కప్ పక్కన పెట్టింది..అభి కాఫీ తాగుతూ ఎంటి సంధ్య ఏమైంది విక్రమ్ కి నికు ఏమైనా గొడవ అయిందా అని work table మీద కూర్చున్నాడు..

అదేం లేదు లే అంటూ case files check చేస్తూ ఉంది . అభి ఆ ఫైల్స్ లాక్కొని ఏమి లేకుండా ఉండదు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎంత పని లో ఉన్న విక్రమ్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండవు .ఖచ్చితం గా ఏదో జరిగింది నీకు ఇష్టం ఉంటేనే చెప్పు లే but సార్ తో మాట్లాడు ఏదైనా ఉంటే మాట్లాడి గొడవ solve చేసుకోవాలి అంటూ దగ్గరకి వచ్చి సంధ్య భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు..

సంధ్య అభి చెయ్యి పట్టుకుని థాంక్స్ అభి ఇప్పుడే విక్రమ్ తో మాట్లాడుతాను అని ఫోన్ తీసుకొని ఫోన్ చేసింది..

విక్రమ్ ఫ్లైట్ లో కూర్చొని ఉన్నాడు సంధ్య గురించి 
ఆలోచిస్తూ ఈలోపు సంధ్య ఫోన్ చేసింది .విక్రమ్ కి ఫోన్ రాగానే చాలా సంతోషపడి లిఫ్ట్ చేయబోయాడు ఈలోపు air hostess వచ్చి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలి అని చెప్పింది.విక్రమ్ చేసేది ఏమి లేక ఫోన్ ఆఫ్ చేశాడు...

ఫోన్ రింగ్ అవుతు వెంటనే స్విచ్ఛాఫ్ అని వచ్చేసరికి సంధ్య కి ఏడుపు వచ్చేసింది.అభి ఎంటి సంధ్య మళ్ళీ ఏమైంది అంటూ కంగారు పడి అడుగుతున్నాడు. ఫోన్ switchoff అని వచ్చింది తను ఆఫ్ చేశాడు అని ఏడుస్తుంది..
Hmm osey మొద్దు ఫ్లైట్ takeoff అయ్యేటపుడు switchoff చేయాలి ఫోన్ అందుకే చేసి ఉంటాడు. దానికి కూడా ఎడుపెన అంటూ నవ్వుతున్నాడు..

సంధ్య..hmm నిజమే కదా అని అనుకొని సరే లే అంటూ కళ్ళలో నీళ్ళు తుడుచుకుంది.

అభి...సరే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఈరోజు మైండ్ సెట్ అవుతుంది.నేను ఫోన్ చేస్తాను నీకు సరే నా 

సంధ్య...వద్దు లే నేను ok ippudu... nuvveli Pani చేసుకో

అభి...అలాగే మేడం అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు...
[+] 15 users Like Jani fucker's post
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 25-07-2022, 09:09 AM



Users browsing this thread: 17 Guest(s)