23-07-2022, 12:56 AM
Mahesh a message from JTKP Family, they want say something for you.
మహేష్ అండ్ మహి :- మిత్రమా మహేష్ నేను మరియు నా మహి ఒకటి కనుక ఒకే మేసేజ్ మమ్మల్ని ఎందుకు మరిచావు (మహి మనసులొ నా బావా మరియు నా ప్రాణం అయిన వారి గురించి కొనసాగిస్తావు) ,
కావ్య, మెహరీన్, శిల్ప, ప్రసన్న, స్వప్న, స్వాతి, ఐశ్వర్య, రూప, తేజస్విని (మరియు అందరూ ఏంజెల్స్ గ్రూపు నుండి):- మహేష్ మా, కిట్టాయ, బుజి, మహేష్ గురించి మరలా ఎప్పుడు కొనసాగిస్తారు, ఇంకా మిగిలిన దేవేతలు, దేవేకన్యలు ఎప్పుడు మాతో కలుస్తారు మా ప్రేమ , పెళ్లి , పిల్లలు ఎప్పుడు, మా మహేష్ మిగిలిన సాహసాలు ఎక్కడ
కృష్ణ - కృష్ణవేణి :- Mahesh గారు నా ఫ్రెండ్ మరియూ మా అన్నయ్య ప్రయాణం ఎప్పుడు కొనసాగిస్తారు, మా ప్రేమ ను ఎప్పుడు పెళ్ళి వరకు తీసుకుని వస్తారు.
దివ్య - కిషోర్:- మహేష్ anna మా అన్నయ్య కథ ముందుకు తీసుకువెళ్లండి (కిషోర్ నా శ్రీమతి కోరికను తీర్చగలరు)
జానకి, ఇందు, వాసంతి, డాకర్ అమ్మ, కవ్యమ్మ, అయాషా, మరియు మిగిలిన అందరూ :- Mahesh na కన్నయ, బేబీ, కిట్టయ్య, హీరో గురించి మరలా ఎప్పుడు కొనసాగిస్తావు ని కొనసాగింపు కొరకు వేచిఉంటాం.
మేడం :- Mahesh , ఇంకా నా మహేష్ ను కాలేజి కి పంపవచ్చు కథ
భువనేశ్వరి:- Mahesh ninu నేను కొట్టేస్తాను, ఇంకా మమ్మల్ని కలపవచ్చు కథ, కొంచం న మీద జాలి చూపించి ముందుకు తీసుకొని వాళ్ళు, నా మహేష్ sir కోసo వెయిటింగ్.
సౌమ్య :- మహేష్ మా అన్నయ కోరిక అయిన నా సింగింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు, please కొంచం తొందరగా మా అన్నయ కోరికను తీర్చుకునే అవకాశం ఇవ్వండి.
జానకి (బుజ్జమ్మ):- నా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రోజు ఎప్పుడు , నా లక్ష్యం తొందరగా ఎప్పుడు మొదలు పెట్టాలి.
పూజిత మరియూ అందరు చెల్లెలు :- మహేష్ Ananya ప్లీజ్ కథ ముందుకు తీసుకొని వెళ్లండి మా యొక్క కొత్త కాలేజ్ లైఫ్ గురించి కాలేజీ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది
రమేష్, చంద్ర గణేష్ భరత్:- మహేష్ గారు మా బావ అప్పగించిన పనులన్నీ తొందరగా పూర్తి చేయాలి దయచేసి కొనసాగించగలరు ఇంకా ఫ్యాషన్ మిగిలి ఉన్నది మా బావకు తెలిస్తే ఇక అంతే
విశ్వ, విక్రమ్, Mahesh ఎప్పుడు కొనసాగిస్తారు ప్లీజ్ కొంచెం తొందరగా.
మౌనిష్ ,బిందు ;- మహేష్ గారు త్వరగా మా పెళ్లి జరిపించగలరు మరియు మహేష్ తో పాల్గొని ఇంకా ముందుకు వెళ్ళా అవకాశం కలిపించగలరు
రమేష్:- మహేష్ గారు నాకు అప్పగించిన పనులన్నీ తొందరగా పూర్తి చేయాలి కనుక కొనసాగించగలరు
నిర్మలమ్మ :- నాన mahesh na మనవాళ్లు ఎప్పుడు ఇందు ఇండస్ట్రీస్ ని వైజాగ్ లో మొదలు పెడతారు మరియు ఇంకా ముందుకు తీసుకువెళ్తారు,
All ఆంటీస్ మరియూ all అంకుల్స్ :- మహేష్ మీకోసం ఎదురు చూస్తున్నాం
కీర్తి మారియు సిగ్న :- మహేష్ అన్నయ్య మేమైతే మి మీద అలిగాము, మీరు మా ప్రాణమైన అన్నయ్య గురించి మర్చిపోయారు, మమ్మల్ని కూడా మరిచిపోయారు కాబట్టి కొన్ని రోజులు కనిపించవద్దు మళ్లీ కాద మొదట పెట్టేవరకు నా గురించి ఎక్కడ మాట్లాడవద్దు బాయ్ అన్నయ్య.
మహేష్ from All readers :- Please continue JTKP.
మీ యొక్క తదుపరి అప్డేట్ కొరకు చూస్తూ ఉంటాను

Thanks
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)
Your's P.R.K (మంచి లక్షణాలున్న అబ్బాయి)