22-07-2022, 07:53 PM
సమంత నేను, 8 hours ప్రయాణం తర్వాత, National park కి చేరుకున్నాం.
అక్కడ నుంచి మళ్లీ 2kms లోపలికి వెళ్ళాక మేము ఉండాల్సిన place వచ్చింది.
![[Image: 28-E0527-D-6-EF2-463-B-8-CA2-6-E8-D3-FC1-D369.jpg]](https://i.ibb.co/ydqwBS2/28-E0527-D-6-EF2-463-B-8-CA2-6-E8-D3-FC1-D369.jpg)
మేము ఆశ్చర్యపోయాం , ఫారెస్ట్ డిపా్ట్మెంట్ వాళ్ళు మాకోసం ఒక ready made detachable గుడిసె ఇళ్లుకట్టించారు.
సమంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు call చేసి...
Sam: గుడ్ ఈవినింగ్ సిర్, మేము place కి చేరుకున్నాం, మా కోసం ఈ house ని ready చేసినందుకు చాలాథాంక్స్.
Officer: oh welcome madam, మీ లాంటి వాళ్ళకోసం ఎదో మా చిన్న హెల్ప్ అంతే. కానీ ఒకటి చెప్పాలి,
Sam: ఎంటి సిర్?
Officer: మేడం మీకోసం సెక్యూరిటీ కెమెరా లు పెట్టలేకపోయం. అవి పెట్టితే అక్కడ చాలా disturbance వస్తాయిఅందుకే.
Sam: ఏం పర్వాలేదు లెండి, ఇక్కడ క్రూరమృగాలు, పాములు ఏమీ లేవు కదా.
Officer: అవును మేడం. కానీ ఒకటి చెప్పాలి, అక్కడ మీరు కూడా ఎలాంటి disturbance చెయ్యకుండా మీకుకేటాయించిన ప్లేస్ ని మాత్రమే వినియోగించు కోండి.
Sam: ok thanks
![[Image: F94-EA882-2-BC6-43-CB-8508-34103-F0-B1-E6-A.jpg]](https://i.ibb.co/L5ZRYDY/F94-EA882-2-BC6-43-CB-8508-34103-F0-B1-E6-A.jpg)
mapbox add geojson
అప్పుడు మేము ఒక మా సామాను సదరాడం చేసం.
Sam: బాబురావు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్.
నేను: ok madam
Sam: ముందు వంటసామాను , bedsheets, మన బట్టలు, మాత్రమే ఇంట్లో పీట్టు. మిగతా మన పనిసంబంధించినవి van లోనే ఉందనివ్వు. Van కి లాక్ వేసెయ్.
![[Image: DA8738-A9-653-B-4-F59-91-AB-D4-ED4-D8-FAA73.jpg]](https://i.ibb.co/cF969C5/DA8738-A9-653-B-4-F59-91-AB-D4-ED4-D8-FAA73.jpg)
టైం రాత్రి 8 అవ్తుంది.
మేము వచ్చేటప్పుడు తీసుకున్న టిఫిన్ తినేసి పడుకున్నాం.
![[Image: FCC400-D4-AF5-B-460-C-86-EB-E6-D09413522-B.jpg]](https://i.ibb.co/NLgKxqJ/FCC400-D4-AF5-B-460-C-86-EB-E6-D09413522-B.jpg)
నేను : అంత త్వరగా మొలకలు ఎలా వస్తాయి?
Sam: అవి అంతే మేము దాన్ని మా lab లో, పరయోగం చేసాం, ఇప్పుడు ఇక్కడ అవ్వుద్దో లేదో చూడాలి.
Sam: బాబురావు, మనం రేపు ఇంకా ఇక్కడ ఉండి ఏం చెయ్యాలో చెప్తా విను.
నేను: చెప్పండి మేడం.
Sam: మనం ఈ 7 days, లొ ఫస్ట్ 2 రోజులు లాబ్ లో , జెనెటిక్స్ tests చేసి నేను నీకు విత్తనాలు ఇస్త నువ్వువాటిని ఒక లిక్విడ్ లో పెట్టాలి . మనకు మొత్తం 100 square feets ఇచ్చారు , రేపు 50 ఎల్లుండి 50.
ఆ తర్వాత రోజు నువ్వు దున్నాలి. 4వ రోజు రెస్ట్. , 5వ రోజు ఆ విత్తలను పర్చలి. ఆ తర్వాత ఏ రోజు వర్షం పడితే ఆరోజు నువ్వు గండి పేర్చి గట్టు తయారు చేసి , వర్షం నీరు నిలువ ఉండేలా చెయ్యాలి , మనం ఆ తర్వాత రోజు మాresearchers తయారు చేసిన మిశ్రమాన్ని, ఆ భూమిలో చిన్న చిన్నగ కాలువలు చేసి , ఆ లిక్విడ్ ని పొయ్యాలి, మరసాటి రోజు ఆగి , ఆ next day మనం ఆ మొలకలు తీసుకొని వెళ్ళాలి.
మేము next day లేచాం, ready అయ్యి మా పని మొదలు పెట్టాం.
![[Image: EF954168-FD83-4-B64-9-B81-519547-ACD396.jpg]](https://i.ibb.co/XWz5Xn6/EF954168-FD83-4-B64-9-B81-519547-ACD396.jpg)
To be continued……..