Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#59
(01-11-2020, 06:00 AM)meeabhimaani Wrote: ఇక్కడ నేను అర్థo చేసుకున్న విషయం :  (1) కృష్ణుడు రాధతో ఉన్న సంబంధం ఒక బాల చేష్ట.  అందుకే 
తరువాత కొనసాగించ లేదు 
ఎదిగిన తరువాత ఆ పని చేస్తే సమాజానికి ఒక బాడ్ ఎక్సాంపుల్ గా మిగిలిపోయేది 

(2) ఎవరైనా ఎక్కువ ఎమోషనుకు  లోనైతే , అది కోపమైనా దుఃఖమైనా, మన వివేకాన్ని,  జ్ఞానాన్ని కప్పి వేస్తుంది  -  అది కృష్నుడైనా , అర్జునుడైనా లేక మనమైనా అంతే

అందుకే కాబోలు భీష్మ పర్వంలో భీష్ముడిని చంపడానికి చక్రాయుద ధారణ చేస్తాడు కోపమొచ్చిన కృష్నుడు..
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Uday - 22-07-2022, 07:48 PM



Users browsing this thread: 2 Guest(s)