22-07-2022, 07:34 PM
(21-07-2022, 08:59 PM)ravinanda Wrote: మొదట్నించీ చూస్తూనే ఉన్నా ... ఇహ కడుపుబ్బరం పట్టలేక అడిగేస్తున్నా!
"ఈ గుణాలన్నీ ఉన్నాయికాబట్టే 'సుమతి'కి ఆ పేరెట్టారా"?
ఏమీ అనుకొవద్దు సుమీ!
మీలో నాకు నచ్చిందదే రవినంద గారు సుక్ష్మమైన విషయాలు కూడా ఇట్టే పట్టేస్తారు...
మిగిలిన కొన్ని పేర్లలో కూడా సూక్ష్మమైన అర్ధాలు ఉన్నాయి...
మీ విశ్లేషణకు నా వందనాలు
మీ రచయిత.