20-07-2022, 04:50 PM
(20-07-2022, 04:47 PM)Actress lover Wrote: మావ: అయ్యో అలా అనకు అల్లుడు నాకు ఏం చెయ్యాలో తెలియలేదు అయ్యో కాలు చేతులు ఆడట్లేదే ఎలా అనుకొంటూ ఒక పని చెయ్యి అల్లుడు నీ అత్త ని కొట్టో తిట్టో దాని దగ్గరే నిజం కకించు దానికి నా ఫుల్ కోఆపరేషన్ ఇస్తా ఏం అంటావ్
వరున్:నేను అదే అనుకున్నా మామా కానీ అది అంత ఈజీ కాదు దానికి నీ సపోర్ట్ కావాలి నాకు.మీ ఇంట్లో ఉన్న రౌడీలని దాటుకొని నేను అత్త రూమ్ కి వెళ్ళలేను.ఒకవేళ వెళ్ళినా మళ్ళీ అత్త ఆ రౌడీలని పిలిచి నన్ను కొట్టిస్తుంది మళ్ళీ.అందుకే ముందు నువ్వు ఆ రౌడీలని ఆ ఇంటి నుంచి దూరంగా పోయేలా చేయాలి ఏదో ఒకటి చేసి