20-07-2022, 04:44 PM
(20-07-2022, 04:41 PM)Actress lover Wrote: మావ:నాకు మాత్రమ్ ఏం తెలుసు అల్లుడు ఐడియా అంటే అని బుర్ర గోక్కుంటూ ఆ పెళ్లి ఎక్కడో ఆ మినిష్టర్ వాడి కొడుక్కి నా సైకో పెళ్ళానికి తప్పా ఎవరికి తెలియదు.. మినిస్టర్ కొడుకు వాల దగ్గర నుంచి కష్టం ఇంకా ఎలాగా అంటున్నా ఇంకా ఆ రాక్షసే చెప్పాలి .
వరున్:నువ్వే అలా అంటే ఇంక ఎలా చెప్పు మామ.ఇప్పుడు ఈ టైం లో నాకు నువ్వే హెల్ప్ చెయగలిగేది.నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపేలా చూడాలి మామ.లేకపోతే నేను నీ కూతురూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం ఈ పెళ్ళి అయ్యాక