20-07-2022, 04:38 PM
(20-07-2022, 04:34 PM)Actress lover Wrote: మావ: ఎడుస్తూ ఏంటి అల్లుడు అంతా మాట అంటున్నావు నా కూతురు నువ్వు ప్రేమించుకున్నారని తెలిసి ముందు మీకు ఒకే చెప్పింది నేను కదా నన్నే అంటునావ అని అంటూ ముందు ఈ జూస్ తాగురా
అక్కడ నీ అత్త నా కూతురికి ఈ రాత్రికే పెళ్లి చేసేస్తుంది..
వరున్:నేను కొంచం కూల్ అయ్యి జ్యూస్ తాగుతూ "తెలుసు మామ నాకు కూడా చెప్పింది అత్తా.ఎలా ఆపుతావో ఆపు అని చాలెంజ్ కూడా చేసింది నన్ను.అదే ఏమి చెయాలో తోచటం లేదు నాకు.ఏదన్న ఐడియా ఉంటే చెప్పు మామా ప్లీస్" అని అడుగుతున్నా