20-07-2022, 04:22 PM
(20-07-2022, 04:19 PM)Actress lover Wrote: ఛార్మి: హ హ రేపటి వరకు ఎందుకు రా ఈరోజే నా కూతురు కి పెళ్లి చేసేస్తున్న అది కూడా నేను లేకుండానే తన పెళ్లి ఎక్కడో ఇప్పుడు తీసుకువెళ్లిన వాడికి కూడా తెలీదు నన్ను చంపుతావ ఎలా చంపుతవురా అని నవ్వుతూ
రేయ్ వీడిని ఈడ్చేయండ్రా..
వరున్:అత్తా అలా చెప్పగానే వాళ్ళు నన్ను అక్కడ నుంచి ఈడ్చుకొని వెళ్ళి బయట గేట్ బయటకి విసిరేసారు.అలా బాగా కొట్టి బయట పడేయటంతో నేను కాసేపు అలానే అక్కడే స్ప్రుహ లేకుండా పడుకొని ఉన్నా గేట్ బయట