20-07-2022, 04:06 PM
(20-07-2022, 04:03 PM)Actress lover Wrote: ఛార్మి:గట్టిగా నవ్వుతూ ఇప్పుడు చెప్పవే వీడా నేను చెప్పిన వాడ అంటున్నా..
రష్మీక కి ఏం చేయాలో తెలియక ఏడుస్తు
రష్మీక:నీ ఇష్టం అమ్మా అంది
ఛార్మి: హ హా చెప్పా కదరా ఇది నా కూతురు అని ఈరోజే దీని పెళ్లి చేస్తా నువ్వు ఏం చేస్తావ్ .
వరున్:రష్మిక అలా అనగానే నేను కంగారుగా "అది నా మీద ప్రేమతోనే నన్ను కాపాడుకోవటానికి అల చెప్తుంది అత్తా" అని అంటూ రష్మికతో "బేబీ నువ్వేమీ బయపడకు నాకు ఏమీ కాదు.ఇదంతా చూసి నువ్వు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని నీ లైఫ్ పాడు చేసుకొవద్దు" అని అంటున్నా