20-07-2022, 03:27 PM
(20-07-2022, 03:23 PM)Actress lover Wrote: అబ్బా కొట్టకు వదిన ఏదో సరదాగా అన్నాను లే అని నవ్వుతూ అయిన బాగుండు ఈ పాటికి నా ఫ్రెండ్స్ అందరు కుల్లుకొని చచ్చేవారు ఇంత అందమైన అమ్మాయి నా పెళ్ళాం అంటే అని నవ్వుతూ సరే వదిన నేను ఆఫీస్ కి వెళ్తా హాఫ్ డే నే పెర్మిషన్ తీసుకున్నా..
అని బయటకి వెళ్తూ ఈలోపు అన్నయ్య కాంటాక్ట్ చేస్తే నీ తమ్ముడు నన్ను వుంచేసుకుంటా అంటున్నాడు అని చెప్పు అని నవ్వుతూ వెళ్ళిపోయాను..
రాశీ:అబ్బో అంత మొగాడివా రా నువ్వు నన్నే ఉంచుకుంటా అంటున్నావ్ అదీ చూద్దాం లే వెళ్ళి రా మీ అన్న కి చెప్తా లే నైట్ వచ్చి మాట్లాడుకుందువ్ లే కానీ అని నవ్వుతూ నిన్ను పంపించేసి డోర్ లాక్ చేసుకొని వచ్చి పడుకుంటున్నా కాసేపు