20-07-2022, 03:19 PM
(20-07-2022, 03:16 PM)Actress lover Wrote: అస్సలు ఆ ఎదవ నాకు ఏమీ చెప్పలేదు నువ్వు వస్తావు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అంతే ఇప్పుడు ఫోన్ చేస్తున్నా నో రెస్పాన్స్ మెసేజ్ చేస్తున్నా నో రెస్పాన్స్ ఈపాటికి ఫ్లైట్ దిగి హోటల్ కి వెళ్లి రెఢీ కూడా అయ్యుంటడు ఏంటో వీడి రెక్లెస్ బిహేవియర్..
నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యి వదిన రెస్పాన్స్ రాకపోతే ఇంకా నిన్ను పెర్మనెంట్ గా వుంచేసుకుంటానలే హహ్ హ అహ్హ
రాశీ:ఏంటి రా మీ అన్నని పట్టుకొని ఆ మాటలు అని నీ తల మీద కొట్టి మీ అన్న ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడు లే రా అందుకే మెసేజ్ చూసుకొని ఉండడు అని చెప్తూ "అయినా నేను ఎమన్న నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా రా పర్మనెంట్‌గా ఇక్కడే ఉండి నీకు సేవలు చేయటానికి" అని అంటున్నా నవ్వుతూ